వీక్షణం రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక

Veekshanam Monthly
ఇప్పుడే ఈ ప్రింట్ మాగజైన్ చందా ఇక్కడే కినిగెపై ఆన్లైనులో కట్టండి, నేరుగా ప్రతి సంచికా పబ్లిషరునుండే మీ ఇంటికి తెప్పించుకోండి!

Choose your subscription from below options
Description

2003 జనవరిలో వి. హనుమంతరావు స్థాపక సంపాదకులుగా పక్షపత్రికగా ప్రారంభమైన ఈ పత్రిక ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వంటి ప్రామాణిక రాజకీయార్థిక పత్రికను తెలుగులో కూడ నడపాలనే ఆకాంక్ష నుంచి, నడపవచ్చుననే విశ్వాసం నుంచి మొదలయింది. 2005 జనవరి నుంచి మాసపత్రికగా మారి ఎన్ వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడుతోంది. ఇప్పటికి పన్నెండు సంవత్సరాలుగా, 152 సంచికలు నిరాటంకంగా వెలువడి ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ రాజకీయార్థిక, సామాజిక పరిణామాలపై దాదాపు మూడు వేల స్వతంత్ర, అనువాద వ్యాసాలను ప్రచురించింది. తెలుగు ఆలోచనాపరులలో వీక్షణంలో రచనలు చేయనివారు దాదాపు లేరనే చెప్పాలి. ఐ ఎస్ ఎస్ ఎన్ లో నమోదైన అతి తక్కువ తెలుగు పత్రికలలో ఒకటిగా వందలాది మంది సామాజికశాస్త్ర పరిశోధక విద్యార్థుల వ్యాసాలను వీక్షణం ప్రచురించింది. తెలుగుసీమలో విద్యా రంగంలోను, ఉద్యమ రంగంలోను విశేష ఆదరణ చూరగొని అటు అధ్యాపకులకు, విద్యార్థులకు, పరిశోధకులకు, ఇటు సామాజిక ఉద్యమాల కార్యకర్తలకు కరదీపికగా విస్తరిస్తోంది.

చిరునామా: వీక్షణం, మైత్రీ రెసిడెన్సీ, 3-6-394, స్ట్రీట్ నెంబర్ 1, హిమాయత్‍నగర్, హైదరాబాదు 500029.

Contact: email: veekshanam2003@gmail.com
veekshanam.wordpress.com

Language:
Telugu
శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రిక ప్రజాసాహితి మాసపత్రిక దర్శనమ్ మాస పత్రిక స్తీవాద పత్రిక 'భూమిక' వీక్షణం రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక మన ఆరోగ్యం కుటుంబ ఆరోగ్య సంక్షేమ మాసపత్రిక మిసిమి మాసపత్రిక
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

How to get this books???

Well description.
I could read entire book within two sittings only

sir please provide the three in one pack

Why ebook is so expensive? No one will buy.

Subscribe
Browse