Comment(s) ...

ఇంకొక విషయం, 19వ శతాబ్ధం అంటూ ఒక బొమ్మకి బూతు అర్ధం తీసిన వారికి నా శతకోటి లెంపకాయలు. ఎందుకంటే ఆ బొమ్మ పాండవుల చివరి దశలో జరిగిన విశేషాల గురించి చెబుతుంది. అక్కడ ద్రౌపతి పడిపోలేదురా బాబూ..చచ్చిపోయిందిరా. నువ్వు రాసిన ప్రకారం అంటే "వెనక్కి తిరిగిచూడని ధర్మరాజు" అని రాశావు చూడూ...దాని అర్ధం ఏమిటో తెలుసా? నీ భార్య చనిపోతే నువ్వూ చనిపోవాలి, లేదా నీ భర్త చనిపోతే నువ్వూ చనిపోవాలి, అదీ కాకపోతే నీ కోరిక ప్రకారం నీ కుటుంబంలో ఎవ్వరు చనిపోయినా నువ్వూ చనిపోవాలి. అంటే ఆత్మ హత్య చేసుకోవాలి. అదేనా నువ్వు రాయాలనుకున్నావు?
నీకు ఒకటి తెలుసా? నేషనల్ ఏరొనాటికల్ అండ్ స్పేస్ అడ్మినష్ట్రేషన్ (అమెరికా) వాళ్ళు కృష్ణ బిలాలకోసం అంటే బ్లాక్ హోల్స్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారంట. కొద్దిగా వాళ్ళకి సాయం చెయ్యకూడదూ...? ఎందుకంటే నీకు ప్రతీదానిలోనూ బొక్కలు అంటే బిలాలు బాగా కనబడుతున్నాయి.

రామమూర్తిగారూ...మీరు రాసినది చదివినతరువాత మీ ప్రక్కన కొంత సేపు కూర్చొనీ ముచ్చటించాలని ఉంది. దానికి కారణం నా ఙ్ఞానాపేక్ష కావచ్చు. అలాంటిది మీరు మీ కాలసంపద ఈ కామెంట్లు రాస్తూ ఎందుకు వృధా చేస్తున్నారు? రచతియగా ఆమెకున్న స్వాతంత్రాన్ని అడ్డు పెట్టుకొనీ జీవిత మహా సాగరంలో తనకున్న చిన్న ఆసరా అయిన చిన్న రాయిపైన నిల్చొనీ దాన్ని పగలగొట్టాలనుకునే ఆమె గురించి ఆలోచించవలసిన అవసరం లేదని నా అభిప్రాయము. ఎందుకంటే ఆమె రచయితగా ఏ స్వాతంత్రాన్ని విచ్చలవిడిగా వాడుకుంటుందో...అదే స్వాతంత్రం ఆ పురాణాలూ వ్రాసినవారికి ఇవ్వని ఆమె వ్యక్తిత్వాన్ని 'ఇగోసెంట్రిక్' అంటారనీ చెప్పకనే చెబుతోంది ఆమె అక్షర సమూహం.
విచిత్రమేమిటంటే, ఏది రంకో, ఏది బొంకో చెప్పిన పురాణాలు, ఇతిహాసాలూ కోతుల్నీ, జంతువుల్నీ మనుషులుగా మారిస్తే...ఆ మనుషుల్లో ఏ మతం(ఏ మతం పైనా అభిప్రాయం) లేని మనిషి ఆ పురాణాలనే, ఇతిహాసాలనే రంకు, బొంకూ అంటున్నారు. ఒక వేళ ఆ పురాణాలు, ఇతిహాసాలూ లేకపోతే అడవిలో జంతువులుగా బ్రతుకుతూ ఆ విమర్శలు విసురుతున్న మనుషులు వికారాలతో ఆలికీ అమ్మకీ తేడా చూపించగలర? అలాంటీ ఊరకుక్కల అరుపులు పంట్టించుకొనీ ఉండి ఉంటే ఈ హైందవ ధర్మం ఇంత ప్రవ్ధమానమయ్యేదా? వేలాది సూర్యరాశుల్ని చూసింది...చూస్తుంది కూడా. చొంగ కారుస్తూ, తంతే ఊడిపోయే పళ్ళని చూపిస్తూ, జననాంగాలని తోకతో కప్పుకొనీ అరుస్తున్న ఈ కుక్కల్ని కాస్త వదిలేయ్యండి. మనసుని చంపుకొనీ కుక్కచావుకోసం ఎదురుచూస్తున్న మనుషులపైన దయచూపించండి.

నా బుల్లి బుల్లి ఆలోచనలకు రెక్కలిచ్చేవి మీ నాకు ప్రేమగా పంచిన విమర్శలే. కనుకా చదివినవారు మనసారా విమర్శించండి. ధన్యవాదాలు....అనంత రామకృష్ణ లక్ష్మీనారాయణ.

మి. ఐ వి ఎన్ ఎస్ రాజు గారూ... ఏమిటంది ఇది? ఒక రచయితను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదండి. ఒక పది పుస్తకాలు చదివీ పుస్తకానికొక అభిప్రాయం బుర్రలో పెట్టుకోవడం ఒక తప్పు, నచ్చిన అభిప్రాయాన్ని మాత్రమే నమ్మి మిగిలినవన్నీ పనికి రాని వాదనలనుకోవడం ఒక తప్పు. భూమిని సూక్ష్మదర్శనిలో చూడాలనుకుంటే మీకు కోటానుకోట్ల సూక్ష్మదర్శనులు కావాలి. ఎందుకంటే ఏఒక్క సూక్ష్మదర్శనిలోనూ భూమి ఒకేలా కనిపించదు. అలానే విస్వాన్ని దూరదర్శనిలో చూడాలనుకుంటే మీకు ఒక్క దూరదర్శని చాలదు. మరి సమాజాన్ని మీదృష్టిలోనే ఎందుకు చూడాలి? శ్రీమధ్వచార్యులా కళ్ళనుంచే ఎందుకు చూడాలి. అది సాద్యమా? మనలా సుఖాలకోసం కాకుండా పొట్టకోసం మాత్రమే బ్రతికే మనిషి మీలా ఎందుకు ఆలోచిస్తాడు? వాడిగురుంచి ఎవడు ఆలోచిస్తాడు? వాడిలా మీరు ఆలోచించగలరా? మీకు అర్ధం అయిన ద్వైత సిధాంతము వాడి బుర్రకెక్కుతుందా? వాడికి అన్నం పెడుతుందా? సమాజంలో వివిధ శ్రేణులకు వివిధ రకాలయిన వివిధ సామర్ధ్యాలున్న వాదనలూ, సిధాంతాలూ, సాహిత్యాలూ వాళ్ళ నరాలకెక్కగలవు. కన్నుగుడ్డులో ఉప్పునీళ్ళే ఉంటాయి, రక్తం ఉండదు. ఉంటే కళ్ళు కనబడవు. అలానే సాహిత్యమూ, సిధాంతాలూ. ఇదేవిషయము మారుతీరెడ్డిగారికీ విన్నవించుకుంటున్నను. ఏదో మీకు నచ్చిన రచయితను నాలుగు మాటలన్నడని వాళ్ళు నమ్ముతున్న దేవుడ్నీ, వారి సిధాంతాల్నీ కాలరాసెంత దమ్మున్నట్లు మాట్లాడకండి. మీ సిధాంతాలూ గాలిలో కలిసిపోయేవేనండోయ్. మీరు మార్క్స్ ని ఎలా గౌరవిస్తున్నరో కొందరు రాముడ్ని గౌరవిస్తారు. అయినా సామజిక సిధాంతాలకు ఆత్మ సిధాంతాలే రూపాన్నిస్తాయి. అవి గాలిలోనించి పుట్టవు. ఐనష్టైన్ అంతటివాడే తన సిధాంతాల ప్రతిపాదనకు దేవుడి వెనుక పరిగెత్తాడు. అలా మార్క్సూ పరిగెత్తేవుంటాడు. అక్కడికేదో ఆయన మీ అన్నయ్యలాగ మాట్లాడకండి.
మీ అభిప్రాయ వ్యక్తీకరణ తరువాత తరాలకు పనికొచ్చేలా వ్యక్తం చేయండి. కనీసం మీకయినా పనికొచ్చేలా చేయండి. నలుగురూ చూస్తారన్న భయంతోనయినా పెద్దరికాన్ని చూపించండి. కొద్దిగా పరిపక్వత నేర్వండి.
మరి ఉంటాను,
అనంత నారాయణ.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

Sir, I like your recipe postings in FB. Simply superb. In a simple way. Please share me your whatsapp phone number. Thank you. Vinod Kumar, Visakhapatnam Cell No. 9247 444 624

Superb screenplay and awesome movie

అద్భుతమైన పుస్తకం.డిప్రెషన్ లో వున్నవాళ్లు,ప్రతీ చిన్న విషయానికి కృంగిపోయేవాళ్లు ఈ పుస్తకం చదవాలి.జీవితాన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో తెలియజేసిన పుస్తకం.

కధ చాలా బాగుంది. యువరాజు మహారాజుకి బుద్ధి చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. Good story sir!!!!

కళ్ళముందు జరిగినట్టు వుంది.ఒక బయో పిక్ చూస్తున్నట్టు వుంది.జైలుగోడల మధ్య ఒక స్టార్ హీరో ఉండడం ఊహించడమే కష్టం.
వివాదాలకు దూరంగా వుండే సుమన్ మీద బ్లూ ఫిలిమ్స్ నీలి ( అసత్య ) వార్తలు చదివిన వారికీ నిజమెంతో నిగ్గు తేల్చి చెప్పిన పరిశోధనాత్మక ధారావాహిక " జైలుగోడల మధ్య హీరో సుమన్ " ఆంధ్రభూమి వీక్లీ లో పాతికేళ్ల క్రిందటే చదివాను.
" సుమన్ తో ఒకరోజు షూటింగ్ లో గడిపి ,వారితో కలిసి లంచ్

Subscribe
Browse