Comment(s) ...

మొదట నిందాస్తుతి అనుకుని చదవడం ఆరంబించాక తెలిసింది.... శివుడి లయలో ఈ ప్రపంచపు అన్ని కోణలని తాకారు... భరణి గారు... తెలంగాణా యాస మరియు భాషలపై వారి పట్టు చూసి ఆశ్చర్యమేసింది...

- ప్రవీణ్ కుమార్ నందగిరి.

మారుతిరావు గారు ఒక అద్భుత నటుడు, సామాజిక చేయూతగానే తెలుగు గానీ, వారిలో ఒక ఉన్న మరో కోణం ఈ పుస్తకం ద్వారా తెలిసింది... నన్ను కదిలించిన నాలుగు వాక్యాలు ముచ్చటగా ఇక్కడ...

జగమునకు దివ్విటీ పట్టు పగలు కన్న
కాంత కౌగిట కరగు చీకటులు మిన్న
నాటి రేయి నిను చూచినాను గాని
ఎరుపు పెదవులు, చూపులే గురుతు నిలిచె
బ్రతులు బాధను వరియించి గతుకు వార
బాధ కవితను వరియించి యతుకు వేసె
పయిట గాలికి ఎగిరిన పల్లె దాన
పయిరు పరికించు ! పంటంత నేను కోతు......

- ప్రవీణ్ కుమార్ నందగిరి

పుస్తక పరిచయం లో చెప్పిన మాటలు "క్షణక్షణం మిమ్మల్ని సస్పెన్స్‌లో పెట్టి, పూర్తయ్యాక ఒక మధురభావాన్ని మీ మనసులో కలకాలం నిలబెట్టే నవల." .... అక్షర సత్యాలు....

మొదటి సారి ఈ నవలని 2 సంవత్సరాల క్రితం కొని చదివాను... కినిగి నుండి promotion email చూడగానే.. ప్రస్తుతం దానిని Indiaలో వదిలి రావడంతో.... మళ్ళీ చదవాలనిపించి వెంటనే కొనేసా...

ఈ పుస్తకంలోని ఆ మూడు ఉత్తరాలు.... ప్రపంచపు అత్యుత్తమ ప్రేమలేఖలు....

- నందగిరి. ప్రవీణ్ కుమార్

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

"... ఆర్. యస్. యస్. దాని అనుచర గణం కొంత మంది ఆభ్యుదయ రచయితల మీద, కళాకారుల మీద, హేతువాదులమీద భౌతికదాడికి పూనుకొన్న తర్వాత...
ఈ వ్యాఖ్య గడ్డం కోటేశ్వరరావుగారు ఎలా వ్రాశారు. అంత పక్కాగా తెలిస్తే వాళ్ళను ఎవరినన్నా అరెష్టు చేసారా. పైగా దాడులు అని చెప్పినవి అన్నీ కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే కదా జరిగింది. ఒక్కళ్ళను కూడా అరెష్టు చెయ్యలేదు. అటువంటప్పుడు ఇలాంటి కామెంట్ ఎలా చేసారు. అ

Good book

బాల్యంలో కలిసి ఆట లాడుకున్న స్నేహితురాలు జానకీ శాస్త్రి పుస్తకం " బాలలకే స్వాతంత్రం వస్తే" ఇప్పుడే చదివాను. చిట్టి పొట్టి కధలు అద్భుతంగా ఉన్నాయి. రచన శైలి అద్భుతం. అందులోని పాత్రలు, ప్రాంతాలు , వ్యకులు చాలా మటుకు నాకు బాగా తెలియటం వల్ల చదువుతున్నంత సేపు గడిచిపోయిన బాల్యం చిగురులు తొడిగినంత మధురమైన అనుభూతి కలిగింది.
పిల్లలు అందరూ తప్పక చడవలసియా కధలు.ఈ సందర్భంగా ఇంత అమూల్యమ

jenna says...

Hi

Subscribe
Browse