Comment(s) ...

చిన్నప్పుడు చదివిన అనగనగా కథలు ...ఆ కథల్లోని సాహసాలు కత్తియుద్ధాలు మాయలు మంత్రాలూ చదువుతుంటే "పాతాళ భైరవిలో" తోటరాముడిలా సాహసం చేయాలనిపిస్తుంది.అడపా చిరంజీవి "దెయ్యాల దిబ్బ వజ్రాల హారం" నవల చదువుతుంటే సరిగ్గా అలాంటి ఫీలింగే కలుగుతుంది.
ముఖ్యంగా శశికాంతుడి సాహసాలు...మహారాజుతో చెప్పిన మాటలు ఉత్తేజభరితంగా వున్నాయి.మొదటిపేజీ నుంచి చివరిపేజీ వరకూ ఏకబిగిన చదివించే నవల.
నిర్భయంగా విలువైన హారాన్ని దొంగిలించలేదని చెప్పడం...తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం...అడుగడుగునా సాహసం...చదువరులను సమ్మోహనపరుస్తుంది.
టాప్ టెన్ లో నిలిచిన ఈ నవలను "జానపద నవలలను చదివే ప్రతీ ఒక్కరూ "ఇష్టపడుతారు....విజయార్కె www.manrobo.com

జానపద నవలా సాహిత్యాన్ని మరోసారి పాఠక ప్రపంచానికి పరిచయం చేస్తోన్న కినిగె ప్రయత్నం అభినందనీయం.అడపా చిరంజీవి గారి రవ్వలమేడ ,దెయ్యాల దిబ్బ వజ్రాల హారం.వజ్రాలదీవి నవలలు అలనాటి అద్భుతమైన స్వర్ణయుగాన్ని ముందుకు తీసుకువచ్చింది.
జానపద కథానాయకుడు మహారాజు ...చోరులు ..మాయలు మంత్రాలూ ....,వజ్రాలదీవిలో కథానాయకుడి సాహసాలు...ఖడ్గవిద్య విన్యాసాలు.రాబిన్ హుడ్ కథలను కాశీమజిలీ కథలను.అరేబియన్ నైట్స్ కథలను గుర్తుకు తెస్తున్నాయి.
ఒక్కసారి చదివితే ఈ నవలలు చదవకుండా వదిలిపెట్టరని నా నమ్మకం. ..విజయార్కె
www.manrobo.com

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

"4 వేదాలకూ తెలుగు అనువాదాలు ఈ మూల నించి ఆ మూల వరకూ చదవకపోయినా, చదివినంత వరకూ, వేదాల్ని అర్ధం చేసుకోవడానికి చాలు! ఇంకా చాలకపోయినా, ఇంకా మిగిలిపోయిన అద్భుతాలేవో అక్కడ వుండిపోయినా, ఆ చూడని అద్భుతాలు కూడా చూసిన అద్భుతాల వంటివే అవుతాయి. దొరికినవి చాలు! నేను ఏ వేదంలో ఎంత చదివానో తర్వాత చెపుతాను. నాకు ఏర్పడిన అభిప్రాయం ఎటువంటిదో కూడా చెపుతాను. ఈ వేద సాహిత్యాన్ని ఏం చెయ్యాలని నాకు తోచిందో

What an endless and unrelenting effort through your convincing and logical writings madam. I am a changed man now and looking forward to your next searng attack on God-fearing and Thier illogical and age-old blind believes.

Where can we find the book THRILLER ,sir?

Your modified preface is good and admirable.

Subscribe
Browse