
Please make this book available in eBook format! Thank you!
Yes, please make this available as an eBook! Thank you!
Can I request you to kindly make the book available in electronic (eBook) format? Thank you!
విషవృక్షం రంగనాయకమ్మగారి అభిప్రాయం, వారికి వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. ఈ రచనమీద నా అభిప్రాయం - రచయిత్రి ఎంత ప్రతిభావంతురాలైనా, రామాయణ కాలంలోని కొన్ని విషయాలు ఈనాడు అంత సమంజసం కాకపోయినా - ఈ రచన హద్దులు దాటిన ద్వేషానికి తార్కాణం. ఆనాటికి, ఈనాటికి రామాయణం ఒక అద్భుత కావ్యం. ఆ కావ్యంలోంచి నేర్చుకోవాల్సిందెంతో ఉండగా, ఈనాడు మన సమాజానికి అంతగా కొరుకుడు పడని కొన్ని విషయాలని అతి విస్తారం చేసి, మరెన్నో మంచి విషయాలను మరుగున పరచి, వక్ర భాష్యం చెప్పి వారు తమ ద్వేషం వెళ్లగక్కారనిపిస్తుంది. అలాంటి ద్వేషంలోంచి విషవృక్షం కాకపోతే, కల్పవృక్షం ఎలా పుడుతుంది?