Comment(s) ...

మధుబాబు.. గారు రాసిన మరొక అద్భుతమైన జానపదం.. నేను చదివాను జానపద పుస్తకాలలో.. మధుబాబు గారి బుక్స్ ల ఏవీ అనిపించటం లేదు...

మీ దూరతీరాలు.. ఒక అద్భుతం మేడం.. అది చదివితే ఎవరైనా అక్రమ సంబంధాలు పెటttukovalai అనుకునే వాళ్ళకి ఇది చదివితే కచ్చితం గ అలంటి సహాసం చేయరు

Thank god!! చాలా రోజుల వెయిటింగ్ తర్వాత నాగలోక యాగం-2 చదివాను... బాగుంది.. మీరు కూడా చదవండి

First half good.. రెండవ భాగం కొంచెం ఫీల్ మిస్ అయ్యింది

ఈ మధ్య తెలుగు సినిమాలకి ఈ నవాలకి చాల దగ్గర సంబంధం ఉంది..

మీరు రాసిన బుక్స్ లో అత్యంత బోరింగ్ నవల.. ఇదే అనుకుంటాను

ప్రేమలో ఫెయిల్ అయ్యి విరహంతో బాధపడే వాళ్లకి అంకితం ఇవ్వొచ్చు.. చాల బాగుంది

నేటి సమాజం లో ఎం జరుగుతుందో.. దాన్ని ఎలా సా
సరిదిధ్ధాలో అలంటి కదా.. అందమైన కల

ఒక కొత్త తరహా ఆలోచన.. చాల బాగుంది.. 2 పార్ట్శ్ గుడ్

అద్భుతం ఈ నవల.. నేను చదివిన రామ్ గారి మొదటి నవల.. 2 వ బాగం కోసం వేచిచూస్తున్నాను

వెరీ నైస్.. బ్రహ్మంగారి కాలజ్ఞానం గుర్పించి..

మంచి నవల.. పార్ట్ 2 కూడా బాగుంది

సెంటిమెంట్ ఆయింట్మెంట్ ..తట్టుకోలేము

అద్భుతం అనే మాటకు కచ్చితమైన నిర్వచనం..

Hi Sir,
I wanted kalikalyam series as print books.
Please let me know when it is available.
Thank You,
Venkata Reddy V

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

ఒక పాపులర్ సినిమా హీరోకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందా? కంటతడి పెట్టించింది.జైలులో అమ్మ గురించి ఆలోచిస్తూ నిద్రలో ఉలిక్కిపడి లేచిన సుమన్ లో తల్లిని గొప్పగా ప్రేమించే కొడుకు కనిపించదు.చాలా విలువైన విషయాలను నుభవాలను తెలియజేసి కొత్త బ్రతుకు పాఠాలను కళ్ళముందు నిలబెట్టిన పుస్తకం.ప్రతీచిన్న విషయానికి నిరాశతో కూరుకుపోయే ప్రతీఒక్కరూ చదువవలసిన పుస్తకం.

జైలుగోడల మధ్య హీరో సుమన్ పుస్తకము చదివాకా నాలో కొంత పాజిటివ్ మార్పు వచ్చింది.." నా సమస్యే చాలా పెద్దది,..నేనే కష్టాలు పడుతున్నాను " అనే భ్రమలో నుంచి బయత్యకు వచ్చా..అంత పెద్ద స్టార్ " సుమన్ గారి నేటిభారతం,తరంగిణి సితార సినిమాలు వచ్చిన సమయంలో నేను చాలా చిన్న...అంత గొప్ప స్టార్ కూడా నిందను భరించాడు.కానీ ఆత్మవిశ్వాసంతో నిర్దోషిగా బయటకువచ్చాడు .ఒక వ్యక్తిత్వవికాస పుస్తకాన్ని ఒక థ్రిల

అద్భుతమైన జానపద నవల" .జ్వాలాముఖి మంత్రాలదీవి " వరుసలో నాకు నచ్చిన నవల మణిద్వీప రహస్యం.చిన్నప్పటి రోజులను బాలమిత్ర చందమామ కథలను ,జేబులో ఇమిడే జానపద నవలల పరిమళాలను గుర్తుకు తెచ్చిన నవల.ఇంత మంచి నవల రాసిన రచయిత్రి శ్రీసుధమయి గారికి ,ఇ బుక్ గా అందించిన కినిగెకు ధన్యవాదాలు

Chala baavundi

జైలుగోడల మధ్య హీరో సుమన్...ఒక వ్యక్తిత్వవికాస పుస్తకానికి ఏమాత్రం తీసిపోనిది.ఒక పాపులర్ హీరో అనుకోకుండా జైలుగోడల మధ్య గడపవలిసి వచ్చినప్పుడు గుండె నిబ్బరాన్ని కోల్పోకుండా నిలబడడం గొప్ప విషయం.సుమన్ గారి నిర్థోషిత్వానికి ఈ పుస్తకం అద్దం పడుతుంది.ఇలాంటి పుస్తకాలు రాయడం..జరిగిన విషాదాన్ని పాస్తాకుల హృదయాలకు హత్తుకునేలా రాసిన విజయార్కె గారు ,బోల్డ్ గా తన జీవితంలో ( జైలుగోడల మధ్

Subscribe
Browse