Comment(s) ...

*”మా గంధర్వ యువరాణీవారు ఉద్యానవనంలో వుంది. .వెనక్కి వెళ్ళండి" అని భటులు చెప్పగానే మేఘాలు పక్కకు తప్పుకున్నాయి. చంద్రుడూ తప్పుకున్నాడు కొలనునీటిలో తన ప్రతిబింబం కనిపించకుండా..అలా చదువుతుంటే దృశ్యాలు కదలాడుతున్నాయి.
*ఉద్యానవనంలో ఎవరో ప్రవేశించినట్టు మణిమేఘన మనసు కీడును శంకిస్తోంది.
కొలనులోకి అడుగుపెట్టడానికి మొసళ్ళు సైతం భయపడుతాయి. ...అయినా ఏమిటీ వైపరీత్యం
*అప్పుడే వెన్నెల భూమ్మీద పడుతోంది. చెట్ల మధ్యగా వచ్చిన వెన్నెల వెలుగు మాయాశిల్పం మీద ప్రసరించింది. మరుక్షణం పెద్ద వెలుగు.... మాయాశిల్పం మణిమేఘనగా మారింది. చుట్టూ చూసింది. తనకు తానెవరో జ్ఞప్తికి రావడం లేదు.
*నేనెవరిని? మీరెవరు? అని ప్రశ్నించింది మణిమేఘనగా మారిన మాయాశిల్పంనవల చదువుతూ సమయాన్ని మరిచిపోయాం.వసంతబాల లాంటి పబ్లికేషన్స్ నుంచి వచ్చే జానపద నవలలు గుర్తొచ్చాయి.కొత్తదనంతో సినిమా చుసిన అనుభూతి.ముఖ్యంగా మణిమేఘన పాత్ర అద్భుతం.థాంక్యూ కినిగె...

చిన్నపాటి ప్యాకెట్ సైజు జానపద నవలలు గుర్తొచ్చాయి.నవల ఆసాంతం చదివించింది.ఒక్కసారి చిన్నప్పటికి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాం.

ఒక సన్నివేశాన్ని సృష్టించి పాఠకులకు పాత్రలను కథ తాలూకూ ఉత్కంఠను కథనం ద్వారా చెప్పించే గొప్ప ప్రయత్నం.గంధర్వకన్య కోసం మేఘాలు పక్కకు తప్పుకోవడం అనే ఆలోచన అద్భుతం
" నేనెవరిని ? మీరెవరు ? " అని గంధర్వకన్య అమాయకంగా అడిగినతీరు మనసుతలపులను తట్టేలా వుంది.
విజయసింహుడి సాహసాలు కాళ్ళ ముందు దృశ్యాలుగా కనిపిస్తున్నాయి.
మీ కలం నుంచి మరిన్ని జానపద రచనలు రావాలి.

జానపద నవలలకు మళ్ళీ ప్రాణం పోస్తున్నారు మమ్మల్ని టైం మిషన్ లోకి తీసుకువెళ్తున్నారు.నాకు బాగా నచ్చిన నవలల్లో మరో మంచి నవల.మళ్ళీ చందమామ పుస్తకాలలో ని కథలు చదువుతున్నట్టు,రాజులకాలంలోకి భూతాలదీవికి వెళ్ళినట్టు వుంది.ఇలాంటి మంచి నవలలు ప్రచురిస్తున్న మేన్ రోబో పబ్లికేషన్స్ కు ,కినిగెకు న్యవాదాలు

కళ్ళముందు జరిగినట్టు వుంది.ఒక బయో పిక్ చూస్తున్నట్టు వుంది.జైలుగోడల మధ్య ఒక స్టార్ హీరో ఉండడం ఊహించడమే కష్టం.
వివాదాలకు దూరంగా వుండే సుమన్ మీద బ్లూ ఫిలిమ్స్ నీలి ( అసత్య ) వార్తలు చదివిన వారికీ నిజమెంతో నిగ్గు తేల్చి చెప్పిన పరిశోధనాత్మక ధారావాహిక " జైలుగోడల మధ్య హీరో సుమన్ " ఆంధ్రభూమి వీక్లీ లో పాతికేళ్ల క్రిందటే చదివాను.
" సుమన్ తో ఒకరోజు షూటింగ్ లో గడిపి ,వారితో కలిసి లంచ్ చేసే కొత్త ప్రయోగం " ఆంధ్రభూమి చేసినప్పుడు సుమన్ గారిని,సీరియల్
( పుస్తకరచయిత ) రచయిత విజయార్కె గారిని కలిసివాళ్లలో నేనూ వున్నాను.
ఈ పుస్తకం నాకు వ్యక్తిత్వవికాసరచనలా అనిపిస్తుంది.ధైర్యం చెబుతుంది.సత్యమేవ జయతే ..అన్న నిజం చెబుతుంది.
ఇప్పుడు కినిగె ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారికి అందుబాటులోకి రావడం సంతోషకరం.

సూపర్బ్ నవల ...వెరీ ఇంట్రెస్టింగ్ .థాంక్స్ టు కినిగె

సూపర్బ్ నవల.పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో చెప్పిన నవల.బాబాలు స్వామీజీలు ఎలా పుట్టుకొస్తారో, వాళ్ళను ఎలా తుదముట్టించాలో చూపించిన నవల.ఎమోషన్స్ సెంటిమెంట్స్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సమపాళ్లలో వున్న నవల.బ్యాడ్ లక్ ఏమిటంటే ఇన్నేళ్లయినా ఇంకా ప్రఙస్లా అమాయకత్వం బాబాల స్వామీజీల మోసాలు అలానే వున్నాయి.బీష్మాచార్య పాత్ర ప్రవల్లిక పాత్రలు హైలెట్.

మనసారా ఆహ్లాదంగా నవ్వుకునే నవల పైసా వసూల్..చాలా కొత్త సబ్జెక్టు...ఇలా జరిగితే బావుండు అనిపించే సబ్జెక్టు.
వైభవ్ కుబేరుడు ఏడుకొండలవాడు శ్రీనివాసుడు ...ముగ్గురు మధ్య సంభాషణ హైలెట్ .

జీవితాంతం గుర్తుండిపోయే కథలు.మనిషి జీవితానికి అర్థాన్ని చెప్పే అర్థవంతమైన కథలు.చదివించే కథలు.ఒక గొప్ప ఫీల్ ని మిగిల్చే కథలు.

ఫీలింగ్స్ ఎమోషన్స్ అనుభవాలు అనుభూతులు కలబోసిన కలర్ ఫుల్ రెయిన్ బో ...
ఆ ఇంధ్రధనుసులో ...
ప్రేమ ఇష్టం కోరిక స్పర్శ మాట అనుభవం అనుభూతి ..సప్తవర్ణాల ఇంధ్రధనుసులో చేరిన మరో వర్ణం రొమాంటిక్ ఫ్లేవర్ మీకు శుభరాత్రి చెబుతుంది.
పడగ్గది కేవలం మీరు నిద్రించే స్థలం మాత్రమే కాదు.
ఈ సృష్టిలో...
ప్రకృతి,
స్త్రీ,
పెదవులపై స్వచ్ఛంగా మెరిసే నిష్కల్మషమైన చురునవ్వు.
ఈ మూడింటినీ నిరంతరం ప్రేమిస్తాను.ప్రేమిస్తూనే వుంటాను.
అయితే ప్రకృతి ప్రళయాన్ని సృష్టించి బీభత్సంగా మారినా.
స్త్రీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయినా
చిరునవ్వులో కల్మషం కనిపించినా ..
అందమైన కల కరిగిపోతుంది.
ప్రకృతిని,అందంగా స్వచ్ఛమైన చిరునవ్వును తన పెదవులపై నిలుపుకునే పరిపూర్ణ వ్యక్తిత్వం వున్న స్త్రీని మించిన గొప్ప సౌందర్యం బ్రహ్మదేవుడు కూడా సృష్టించలేదన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్.
అలాంటి స్త్రీ ...నా కథలకు స్ఫూర్తి.
విజయార్కె గారూ మీరు మాత్రమే ఇలా రాయగలరు

superb novel .."నిన్ను వారం రోజుల పాటు వంటావార్పు ప్రోగ్రాం చూసుకునే డ్యూటీ వేస్తున్నాను" అన్నాడు క్యూ టీవీ ఛానెల్ చైర్మన్
"ఏ బహుత్ అన్యాయ్" అంది శ్రీదేవి గుర్తొచ్చి విభ్రమ
"నేను లైవ్ కవర్ చేస్తుంటాను. నువ్వు గోళీసోడాల బండితో రెడీగా వుండు.." భాషాకు చెప్పింది విభ్రమ....చదువుతుంటే ఎక్సయిట్మెంట్ ,,,

అద్భుతమైన నవల.రెండుగ్రహాల మధ్య గ్రహాంతర ప్రేమ అన్న ఆలోచన మైండ్ బ్లోయింగ్.ముఖ్యంగా గ్రహాంతరవాసి ప్రహేళిక సిద్ధార్థను పెళ్లి చేసుకున్నాక తాను గర్భవతి అని తెలిసాక తన ఫీలింగ్స్ ఎమోషన్స్ రచయిత చెప్పిన తీరు హేట్సాప్ ...
క్రైమ్ యాక్షన్ ఎమోషన్ థ్రిల్లింగ్ చదివించే క్యూరియాసిటీ...అన్నీ కలిస్తే క్యూ నవల.
ఒక ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సైన్స్ ఫిక్షన్ సినిమాను తెలుగులో చూస్తున్న ఫీలింగ్.ఒక మంచి నవల చదివే అవకాశం కలిగింది.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

"ఆంధ్ర అని అచ్చుతప్పులేకుండా రాయలేని ఈ పుస్తకం తెలుగు భాష, సాహిత్య చరిత్రలపట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు తప్పక చదవదగిన పుస్తకమా?" అని రాసిన వారికి ఈ బదులు.
తెలుగులోని సంస్కృత పదాల కోసమే మహాప్రాణాక్షరాలు వాడతాం. అచ్చ తెలుగులో ధ ఉండదు, ద మాత్రమే ఉంటాది. వాగరిగారు ఇక్కడ అచ్చ తెనుగులో రాసినారు.

The book is exhaustive and quite explanatory about HR practices in Indian banks. It reflected all the aspects of HR management and more thrust is given to training and development of enriching the skills of human resources in banks since knowledgeable staff will render good service and strengthen the organisation. worth to buy

I want to read the Book

very nice book. worthy ... trying for Hard copy also..

Subscribe
Browse