Comment(s) ...

@Ranga Marx ఇంకొక విషయం. ఆర్యన్ సిద్ధాంతం "తప్పని" అది ఒక కల్పితమని కేవలం ఆంగ్లేయుల సృష్టి అని తేల్చి చెప్పారు శాస్త్రవేత్తలు. భారతీయులు అందరూ ఒక్కటే. ఒక వేల ఆర్యన్ సిద్ధాంతం నిజమే అనుకున్న, తెలుగువాళ్ళు ద్రవిడుల కిందే పరిగణలోకి వస్తారని మర్చిపోకండి. ఇక్కడ అందరూ తెలుగువారే. అంటే అందరూ ద్రవిడులే. మరి "ఆర్యన్" మనస్తత్వాలకి అర్ధం కాదు అని మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు ?

@Ranga Marx గారు ఒక విషయం, ఇక్కడ ఇతరులు రాసిన అభిప్రాయాలు బట్టి వారు రామాయణం చదివి ఉండరు అని మీరు అభిప్రాయపడుతున్నారు, అవునా ? అదే కోణంలో చుస్తే మీరు రాసినదాని బట్టి మీకు అసలు రామాయణమే తెలియదు అని మేము అనొచ్చు, అవునా కాదా ?

సరే ఆ విషయం వదిలేయండి. బిన్న అభిప్రాయాలు ఉన్నవారికి రచయత్రిని విమర్శించే హక్కు లేదన్నారు. ఆ లెక్కన చుస్తే మీకు ఆమెను విమర్శించే హక్కు ఎవరు ఇచ్చారు ? మీలాంటి వారికేనా ఆ ప్రత్యేక హోదా ? ఇది ప్రజారాజ్యం గుర్తుంచుకోండి. ఇక్కడ అందరికీ తమ అభిప్రాయాలు చెప్పే సమాన హక్కు ఉంది.

Mr. rameshtg@hotmail.com వాస్తవానికి సూర్పనక సీతను చంపటానికి ప్రయత్నించినప్పుడు లక్ష్మణుడు ఆమె చెవులు ముక్కు కోసివేస్తాడు. ఇది కేవలం సీతను కాపాడడానికి చేసిన పని. ముందు మీరు రాయ కింద పురుగులా ఉండడం ఆపి విషయం తెలుసుకుంటే మంచిది.

veeraa83:
Hai I bought an ebook in kinige and tried it on "Adobe Digital editions" app in android. It worked fine till the end, no lagging. Give it a try.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

" మాయాశిల్పం..మంత్రఖడ్గం " నవల మమ్మల్ని గంధర్వలోకానికి తీసుకువెళ్ళింది.
మణిమేఘన మాటలు ముద్దుముద్దుగా వున్నాయి.
*నేనెవరిని? మీరెవరు? అని ప్రశ్నించిన మణిమేఘనను చూస్తుంటే శ్రీదేవి కళ్ళముందు కదలాడింది.
కథనం దృశ్య ప్రదానంగా మారి కళ్ళముందు దృశ్యాలను ఆవిష్కరించింది.
కాంతారావు గారిని మీరు కలుసుకున్న సందర్భం వివరిస్తుంటే మనస్సు అర్త్త్రమైంది .నాకు ఇష్టమైన జానపద కథానాయకుడు.

Awesome story.... Keep it up sri sudha mai garu

జానపద నవలలు కనుమరుగయ్యాయని అనుకుంటున్న సమయంలో కినిగెలో జానపద నవలలు రావడం బావుంది.
" మాయాశిల్పం...మంత్రఖడ్గం " నవల చదువుతుంటే నాకళ్ళ ముందు రాజులు రాజ్యాలు అడవులు జలపాతాలు గంధర్వలోకం కనిపించాయి.చదివినంతసేపు కొత్త ప్రపంచంలో విహరించాం.
విజయార్కె గారూ మీ నుంచి మరిన్ని జానపద నవలలు రావాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
" పైసావసూల్. అండర్ వరల్డ్, మేన్ రోబో , క్యూ , సెక్షన్ 494 , టార్

కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
" ది లీడర్ " పుస్తకం కేసీఆర్ గారి వ్యక్తిత్వానికి అద్దం పట్టింది.
" ఒక శాస్త్రవేత్త కనిపెట్టిన ఫార్మూలా....కొత్త విషయం... ప్రపంచగమనాన్ని మారుస్తుంది.
ఒక స్వాతంత్ర్య పోరాటం దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగిస్తుంది.
ఒక వ్యక్తి సాధించిన విజయం వ్యవస్థకు స్ఫూర్తిని కలిగిస్తుంది.
ఆలోచన అభివృద్ధికి, కృషి సాధనకు పట్టుదల గెలుపుకు దారిత

సార్ నేను ఈ బుక్ కొనాలి అనుకుంటున్నాను. ఎలా కొనాలి కాస్త వివరించండి

Subscribe
Browse