Comment(s) ...

worth paying I enjoyed each page of your book. Better bring more pages in your next book

అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకుని చూస్తే తెలుస్తుంది. నీ మొదటి కథ చదివా వంశీ, సంబ్రమాశ్చర్యానికి గురి చేసింది, నన్ను కదిలించివేసింది. నా భావాలను తట్టి లేపింది.
- కృతజ్ఞతలు నీ సాహితానికీ మరియు నీకూ.

too high price for 70 page novel, but loved your presentation, thrilled entirely reading your novel. Good piece.

Asala inni rojulu nunchi intha mandi comments peduthunaru .....ivi madhubabu garu chudakapothe comments section undattam waste ....leda site admin dayachesi madhubabu gariki ee messages cheretattu cheyyandi...

Please enable rent option for this book

Please enable rent option for this book.

చిరంజీవి గారు మీరు చింతాకంత నా కార్టున్ ని తీసుకుని అరిటాకంత నవల రాసేశారు. చదివాక రాస్తున్నాను... సింప్లీ సూపర్బ్.. చదువు తున్నంత సేపూ ఓ ద్రిల్లింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. జోగారావు గ్యాంగ్ హీరో సూరిపండు కోసం వెతుకుతున్నప్పుడు జరిగే సన్నివేశాలు కడుపుబ్బా నవించాయి... సూరి పండు పది రూపాయల సమస్య నుండి బయటపడం కోసం లక్ష రూపాయల సనస్యను కొని తెచ్చుకున్నప్పుడు నవ్వొస్తుంది. ఈ నవల చదువుతున్నప్పుడు మనం ఊహించి నట్టు ఉండకుండా ఇన్నోవేటివ్ గా వుండి మనల్ని ఆశ్యర్యపోయేట్టు చేస్తుంది.
నాలాగే ఈ నవల నచ్చిన నిర్మాత దొరకగానే సినిమా రూపంలో మీ ముందుకు వస్తుంది.

Disappointed. Story is very very good, but story telling is pathetic. Did not find any emotional sequences, hair raising suspense sequences, intelligent moves by the hero character, hero elevation sequences, friendship elevation sequences. The title raised some curiosity so bought and read this but disappointed.

Pls read veera bhadra reddy of Madhu Babu and you will find all the above elements.

ఆసక్తికరంగా మొదలైన " మనీ అండ్ బుల్లెట్స్ " నవల చదవడం మొదలుపెట్టిన నాకు మధ్యలో ఆపడం సాధ్యం కాలేదు. ఉత్సుకత రేకెత్తించేలా చదివించే గుణం రచయిత స్వంతం. అడపా చిరంజీవి నవలల్లో కనిపించే వేగం వూహకందదు. కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఆపుతామో మనకే తెలియదు. ఆపాలని తెలిసేసరికి నవల చదవడం పూర్తవుతుంది. అది రచయిత వేగం. అందుకే చిరంజీవి రచనలు అన్నీ చదవాలనిపిస్తుంది. నవల ప్రారంభంలోనే సెంట్రల్ ఐడియాను కూడా చూచాయగా చెప్పినప్పటికీ ఎక్కడా పట్టు సడలకుండా, సస్పెన్స్ వీడకుండా పాఠకులకు ఉత్కంఠ కలిగించే విధంగా రాయడం అడపా చిరంజీవి స్టైల్. మనీ అండ్ బుల్లెట్స్ చిట్టచివరి వరకు అసలేం జరుగుతుందో తెలియకుండా ఉర్రూతలూగించిన నవల .
విజయార్కె

It was amazing, I felt like I’m traveling with him all the way.

Asatyaala book, Modi is a great leader and PM. This author is a wastefellow

Is this book available for rent?

ఈ రోజే పులి మీద పుట్ర నవల చదివేశాను. చాలా చాలా బావుంది. నవలలో నచ్చిన పాయింట్స్ రాయాలంటే చాలా రాయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సింప్లీ సూపర్బ్.చదువుతున్నంత సేపు ఓ జానపద సినిమా చూస్తున్న పీలింగ్ కలిగింది.ఆయన రాసిన మిగతా నవలను కూడా చదవాలని డిసైడ్ చేసుకున్నాను. thank you chirnajivigaru and all the best.

Good and interesting read.
But too short - only 48 pages.
The writer should start writing longer stories.
All the best

￰ఒట్టేసి చెబుతున్నా,
మీకు ఎంత మాత్రం ఆ తరం రచయితల శైలి తెలిసినా,మీరు నూరుశాతం ఇష్టపడే పుస్తకం ఇదని ..
మహానుభావుడు శ్రీరమణ గారి అద్భుత సృష్టి ఇది..

అమ్మా, మీరు సీతారాములు ధర్మం నిలుపుటకు పడిన కష్టాన్ని గుర్తించలేదు. ఇలాంటి విషవ్రుక్షం తో మీరు రాముని చెడ్డ చేద్దాం అనుకుంటున్నారు. కానీ తగరు కొండ ను ఢీకొట్టాలనుకుంటే కొండకేం నష్టం కలుగును. మన జీవితాలు ఎంత. మహా అయితే 100 సంవత్సరాలు.మనం ఉన్నంతకాలం వీలైతే మన తరవాత తరానికి మంచి అందించాలి. అంతేగాని ఇలా కల్పితాలు చేస్తే మంచి ని గ్రహించలేక తర్వాతి తరాలు నరరూప రాక్షసులయ్యే ప్రమాదం ఉంది. జీవితం అనే పరీక్ష లో సఫలీక్రుతులవడానికి ఇతిహాసాలు మనకి సిలబస్. దయచేసి ఆ ఇతిహాసాలను తప్పుదారిన పట్టించకండి. సీతారాముల పవిత్ర బంధము పై ఎంతోమంది ఆధారపడి ఉన్నారు వీలైతే మీ రాతలతో ఆ బంధాన్ని గట్టి పరచండి.కానీ ఇలా ధర్మానికి కాపాడుట కొరకు వారు పడిన కష్టాన్ని విషవ్రుక్షంతో పోలిస్తే అధర్మం మహా వ్రుక్షమై మన తరవాత తరాన్ని నాశనం చేస్తుంది. జై సీతారామ.

nice one.., all about a dream, the story flows.. its like fantasy story

very intresting novel.. read many times, yet not at all boring.. such a great novel recent times

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

అద్భుతమైన నవల...ఇంగ్లీష్ నవల చదువుతున్న ఫీలింగ్..ముఖ్యంగా ఈవిల్ సిటీ..మిమాయిచి దీవి..సెడక్ట్రస్ పాత్ర.సులోచన పాత్ర కొన్ని సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తే,మరికొన్ని గుండెలకు హత్తుకునేలా వున్నాయి.మంచి సినిమా లక్షణాలు వున్న పూర్తిస్థాయి కమర్షియల్ నవల మేన్ రోబో...ఒక్కసారి చదవడం మొదలుపెడితే వదిలిపెట్టడం కష్టం.షర్మిల మాటలు.మేన్ రోబో ఫీలింగ్స్.అగ్నిహోత్ర చివరిక్షణాలు,,,,ఓహ్.

Nice book Mr.Saketh

I would have read even this book has 1000 pages. Thanks for giving such a great experience

Saketh sir, hats off to you. The way you balanced the emotions in this novel are mind blowing. Felt more scarier than watching a horror movie.

Subscribe
Browse