Comment(s) ...

ఇలాంటి నవలలు అరుదుగా వస్తాయి...పాతికేళ్ల క్రిందటి నేను కాలేజీరోజుల్లో చదివిన నవల ( ఆంధ్రభూమి వీక్లీ లో సీరియల్ ) ఇప్పుడు మళ్ళీ చదువుతున్నాను.అయినా అదే కొత్తదనం.ఇప్పటికీ దొంగస్వాములు పుడుతూనే వున్నారు.సత్యవర్ధన్ భార్య పాత్ర ఈ సమాజాన్ని వ్యవస్థను నిలదీస్తుంది.
ఆముక్తలోని అమాయకత్వం..సాకేత్ లోని మైండ్ గేమ్ కాన్సెప్ట్..సూపర్బ్ ...విజయార్కె గారి స్వాతిలో కథలు ,కామెడీ సరసమైన కథలు...ముఖ్యంగా మనసును కదిలించే నిర్ణయం నవల..( స్వాతి మంత్లీ అనుబంధ నవల ,ఈ నవల కన్నడ అనువాదాన్ని చదివాను ) మర్చిపోలేను.

మరణ శాసనం
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

ఇప్పటికి అయిదారుసార్లు చదివాను.చిన్నప్పటి ప్యాకెట్ సైజు జానపద నవలలు గుర్తొచ్చాయి.మణిమేఘన కళ్ళముందు కనిపిస్తుంది..మేఘాలు తప్పుకోవడం వింత అనుభూతి.మేఘాల మీద ప్రయాణం.." ఇంతకూ నేనెవరు? అని మాయాశిల్పంగా మారిన మణిమేఘన అడగడం..ప్రతీసన్నివేశం అద్భుతం.
మీ కలం నుంచి మరిన్ని జానపద నవలలు రావాలి .

తను నమ్మని దేవుడు తనని నమ్ముకున్న అనాథలకు అన్నం పెడుతున్నాడని,ఆ దేవుడినే నమ్మడం,సాక్షాత్తు
ఆ దేవదేవుడే కుబేరుడి ద్వారా అప్పు ఇప్పించడం,ఆ అప్పును వైభవ్ తీర్చే విధానం,కృత్తిక క్యారెక్టర్ ,హాస్యం ఆలోచన ఆహ్లాదం..
వైభవ్ కారుతో సహా ఫ్లై ఓవర్ నుంచి కుబేరుడి లోకానికి వెళ్లడం గమ్మత్తైన అనుభూతి...
కొసమెరుపుగా నిజ్జంగా ఇలా జరిగితే ఎంత బావుంటుందన్న ఆలోచన..వెరసి పైసా వసూల్...పాఠకుల మ

book not downloaded........... mental fellows
pls don t cheat us in education

గ్రేట్ ఆంధ్రా మ్యాగజిన్ కి ఒక అస్సెట్ MBS PRASAD గారు నిజాం కతలు అంటున్నారు కొత్తగా చదివేందుకు ఏమి ఉంటాది అనుకొంటూ స్టార్ట్ చేశా. తీరా చూస్తే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎంత చక్కగా చెప్పారో. 2part annaru iam in search of it.

దశరద్ గారు ! మీ e-books ఎంతో అద్భుతంగా ఉన్నాయి.ఎంతో విలువైన శిల్పసమాచారాన్ని ఉచితంగా అందించారు.తెలుగులో శిల్పకళలపై ఉన్న పుస్తకాలు చాలా తక్కువ.ఆ లోటుని మీరు తీర్చినట్లయింది.అరుదైన శిల్పసంపదపై యింత విలువైన పుస్తకాలు ఉచితంగా పాఠకలోకానికి అందించడం మీ పెద్ద మనసుకు నాజోహార్లు- రామమోహనరావు,9391685603

Subscribe
Browse