నూటికో కోటికో వక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు .మీ రచనలు నేను దొరక్క చదవలేక పోయాను సార్ కానీ tv లలో మీ డిబేట్ లు చూసాను షాక్ గురయ్యాను మరో చలం గారు మరో ప్రపంచ వుద్ధారకుడు ని నేను జీవించి వుండగా చూడగలగడం తో నా జీవితం ధన్యం అయ్యింది నేను గుంటూరు లో మీ పుస్తకాలు అమ్మే వాళ్ళకు కొనుకోవాడానికి పోన్ చేసి మొత్తం మీ పుస్తకాలు అన్ని కావాలన్న వాళ్ళు స్టాక్ లేవండి వచ్చింతర్వాత మీకు చెప్తాం అన్నారు కానీ వక విషయం మీకు చెప్పాలనుకొంటున్నా మీరు డబ్బులు కోసం పుస్తకాలు రాసుండరు అని ప్రజలకు విఙనం నేర్పే వృత్తి మీది ఆ వృత్తి కి న్యాయం చేయడానికి మీరు కుండ పగలకొట్టి నిజాలు చెప్పి మా అందరి దృష్టిలో హీరో అయ్యార్ మరి కొంత మంది పంటి కింద రాయి కంటిలో నలుసు అయ్యి మీ ప్రాణాలు తీసేయాలి అనేంత కసిని రప్పించుకొన్నట్టు వున్నారు కానీ నేను అనేందేంటి అంటే ప్రపంచాన్ని వుద్ధరించాలి అనే వుద్దేశంతో చీకట్లో నలిగి పోతున్న నిజాలనే పాములను బయటకు లాగి అవి ప్రాణాలు తీస్తాయేమో అని రక్షణ కోరటం ఆ వికృత పాములు మీ దిష్టి బొమ్మ తగల పెడతుంటే మీరు నిరోదించడం ఇవ్వన్నీ మీ దీరోదాత్తకు కళంకం కాదా గురువు గారు ఎందుకు ఆ పురుగులను చూసి భయపడుతున్నారు నాకు సమాధానం కావలి అని నేను కోరుకోవడం లేదు మీరు ప్రజలకు కళ్ళు తెరిపించి చీకటి నుంచి వెలుతురు వైపుగా నడిపించే యఙ్నం లో వున్నారు మీలాంటి వారిని నలుగురిలా ప్రశ్నించి మీ శక్తిని వృదా చేయడం నాకు ఇస్టం లేక సమాధానం నాకు చెప్పాల్సిన అవసరం లేదంది ఇక వుంటాను గురువు గారు మాలాంటి వారిని చీకట్లోనుంచి వెలుతురు వేపుగా నడిపించే శక్తి మరింత మీకు రావాలని మీ ఆశిస్సులుకోరుకొంటూ మీ ఎకలవ్య శిష్యడు గోన రామకృష్ణ 9989439941 పాలకొల్లు ap 534260