రామ నామామృతాన్ని స్వీకరించాలంటే జన్మ జన్మల పుణ్యం ఉండాలి... మీ దౌర్భాగ్యానికి నేను చింతిస్తున్నాను. వచ్చే జన్మలో అయినా మీకా అదృష్టం దక్కాలని కోరుకుంటున్నాను. కానీ... ఒక్క మాట, మీ పరాయిదేశాల సిద్ధాంతాలు ఏడ్చాయిగా కొన్ని..వాటి ప్రకారం దున్నే వాడిదే భూమి అయితే వాలిని చంపిన రాముడికి కిష్కింద రాజ్యం దక్కాలి. కానీ సుగ్రీవుడికి ఇచ్చాడు. ( రాముడు వెనకాల నుండి చంపాడు అని చెత్త సిద్ధాంతం చెప్పకండి. వాలికి వాడి ముందు ఎవరు ఉన్నా వాడిలో సగం బలం లాగేసుకునే వరం ఉంది. కాబట్టి అతడిని ఎవరు చంపాలన్నా వెనకాలనుండే చంపాలని శాపం కూడా ఉంది.) దయ చేసి ఒక్కసారి చాగంటి వారి రామాయణ ప్రవచనం ఓపికతో వినండి. ధర్మ సూక్ష్మాలు తెలుసుకుని రచన చేయండి. రామో విగ్రహవాన్ ధర్మః (రాముడంటే మూర్తీభవించిన ధర్మం). జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్...
