You do not have enough balance in your account to do the requested action! You can recharge at by clicking here
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

అపరాధ పరిశోధన నవలల్లో వుండే కిక్కే వేరు.అడుగడుగునా ఆసక్తి ఉత్కంఠ కలగలిసి ఉంటాయి.దానికి కామెడీ తోడైతే మరింత బావుంటుంది.శ్రీసుధామయి డిటెక్టివ్ సిద్దార్థ నవల చదువుతుంటే అలాంటి ఫీలింగ్ కలిగింది.స్కూల్ రోజుల్లో చదివిన పుస్తకాలు.మళ్ళీ అలాంటి డిటెక్టివ్ లు తగ్గిన సమయంలో ఆ లోటును తీర్చినట్టు ఈ నవల.
కామెడీ పరిశోధన ఆసక్తి ఉత్కంఠ మంచి రచనాశైలి వెరసి డిటెక్టివ్ సిద్దార్థ.

మానవ భావోద్వేగాలను పాత్రలుగా మలిచి,చదివించే గుణాన్ని శైలిగా మార్చుకుని తన రచనల్లో వైవిధ్యాన్ని చూపించే విజయార్కె గారి ముద్ర కొట్టొచ్చినట్టు కనిపించే రచన..
అయితే ఇది సన్నివేశాలుగా ఉండడం వల్ల కొంత అసంతృప్తి.ఇదే నవలగా రాసి ఉంటే మరింతగా మాకు సంతృప్తి మిగిలేది.
విజయబాపినీడు గారికి మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పంపించిన స్కీరిప్ట్ ను యథాతథంగా అందించడం వల్ల ఇది అనివార్యమని ర

Nija jeevitha sathyalu...Thank you sir...

పెద్ద హీరోల సినిమాకు కథలు లేవు అనే దర్శక నిర్మాతలు హీరోలు ఒక్కసారి నవలా ప్రపంచంలోకి తొంగిచూడాలి.కొత్తదనంతో నావెల్టీ అన్న పదానికి అర్థం చెప్పే కథలు అన్వేషిస్తే దొరుకుతాయి,.
ఏసీల్లో నాలుగుగోడల మధ్య ఇతర భాష చిత్రాల సీడీలు చూస్తే ఆత్మల్లేని దేహాలు , మృతదేహాలే దొరుకుతాయి.కానీ...
ఈ నవల చదివితే కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
క్యూ , మేన్ రోబో లాంటి నవలలు " ఫస్ట్ అఫ్ ఇట్స్

"ఇది అమ్మాయిల కోణంలో...బాధిత మహిళల కోణంలో రాసిన నవల
హారిక జీవితాన్ని విషాదాంతం చేయడం ఇష్టం లేదు. అప్పటి ఆంధ్రభూమి మంత్లీ ఎడిటర్ సికరాజు (శ్రీ కనకాంబరరాజు) గారి సూచన మేరకు అలా రాసాను..ఒక విధంగా కథను విషాదాంతం చేయడం వల్ల సెక్షన్ 494...తీవ్రత పాఠకులకు సరిగ్గా రీచ్ అయ్యింది. హారిక పాత్రతో కనెక్ట్ అయ్యారు...అప్పటి ట్రెండ్‌కు ఆ విషాదాంతం సరైనదే...కానీ ఇప్పుడైతే మళ్ళీ రివైజ్డ్ ఎడిషన్ లో మా

Subscribe
Browse