• Bandhalu Bandhutvalu
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బంధాలు - బంధుత్వాలు

    Bandhalu Bandhutvalu

    Pages: 267
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బంధుత్వాలు, బాంధవ్యాలు, ఆప్యాయతలు ఎన్నో రకాలు. రక్తబంధం, వ్యావహారిక బంధం, బంధుత్వ బంధం, వ్యాపార సంబంధాలు మొదలగువని. ఎదుటి మనిషి భావాలను అర్థం చేసుకొని నొప్పించకుండా నడుచుకోవడం ముఖ్యం. అప్పుడే బంధాలు కలకాలం నిలబడతాయి. స్వలాభాపేక్ష, అత్యాశ, అవసర నిమిత్తం చేసే బంధాలు ఎక్కువ కాలం నిలబడవు.

నిస్వార్థ, ప్రేమాప్యాయతలతో చేసే సంబంధాలు కలకాలం నిలబడి సుసంస్కృతి అలవడి మంచి సమాజం ఏర్పడుతుంది. సమాజమే మనిషికి ధైర్యాన్నిచ్చి అండదండగా నిలబడుతుంది. ఇటువంటి అవగాహన కలగాలంటే మానవ మనస్తత్వ శాస్త్ర అవగాహన అవసరం. ఇదివరలో నేను "మానవులు - మనస్తత్వాలు" పుస్తకం వ్రాయడం జరిగింది. మానవ సంబంధాలు శాస్త్రీయంగా అర్థం చేసుకొనుటకు ఆ రచన ఉపయుక్తంగా ఉన్నది.

ఈ 'బంధాలు - బంధుత్వాలు' రచనని కూడా మనస్తత్వశాస్త్ర మూల సూత్రాలకు అనుగుణంగా 89 అంశాలతో విశ్లేషించడం జరిగింది. ఈ పుస్తకాన్ని శ్రద్ధగా చదివి అర్థం చేసుకుంటే జీవిత సంబంధమైన అన్ని విషయాలలోనూ అన్ని వర్గాలకు, అన్ని వయసుల వారి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి.

- కేకలతూరి క్రిష్ణయ్య

Preview download free pdf of this Telugu book is available at Bandhalu Bandhutvalu