• Akshara Vignanam
  • Ebook Hide Help
    ₹ 100
    111
    9.91% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అక్షర విఙ్ఞానం

    Akshara Vignanam

    Pages: 84
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description

ప్రపంచము మొత్తము మీద, "అక్షర పద్ధతి/ అక్షర వ్యవస్థ" మాత్రమే శబ్దము మరియు శబ్దఉత్పత్తి స్థానముల మధ్య సంబంధమును బట్టి వైఙ్ఞానికంగా ఏర్పడిన పద్ధతి. అక్షరములంటే పిల్లలకు నేర్పే ఒక చిన్నపాటి విషయమనీ, ఇంతకు మునుపే నేర్చేసుకొన్నదనే ఒక అభిప్రాయంలో ఉంటాము. కానీ ఎక్కువ శాతం తెలుగు వారికి, మన అక్షరాల వెనుక సైన్సు/విఙ్ఞాన రహస్యాల గురించి అవగాహన లేదనే విషయం కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఉదాహరణకి, మన అక్షరములలో క, చ, ట, త, ప అని వరుసల ఎందుకు ఏర్పరిచారు? క తర్వాత ఖ, తర్వాత గ తర్వాత ఘ ఎందుకు? క, ఖ, గ , ఘ, ఙ వరుసలో చివర వచ్చే ఙ ఎలా పలకాలి? ౘ , ౙ పైన త వత్తు ఎందుకు కల్పించారు? మొదలైన ప్రశ్నలకు కొద్ది మంది వద్దే వైఙ్జానికమైన జవాబు లభిస్తుంది. ప్రస్తుతము, తెలుగు అక్షరములను వాటి వెనుక రహస్యాలను వివరించకుండా, ఒక లిపి లాగా బాగా రుబ్బించి, నేర్పించడమే దీనికి కారణం. అక్షరాల వెనుక విఙ్ఞానం తెలిపే మన ప్రాచీన శబ్ద సూత్రాలను, మన తెలుగు పాఠ్య ప్రణాళికలు విస్మరించడం వలన అక్షరాల కూర్పులో ఉన్న సైన్సు మనకు తెలియదు. దాన్ని పరిష్కరించే దిశగా, అక్షరముల కూర్పులోని రహస్యాలు ప్రతి తెలుగు వాడికి చేరాలనే సంకల్పంతో శ్రీకారం చుట్టడం జరిగినది.

- శనగవరపు ఉమామహేశ్

Preview download free pdf of this Telugu book is available at Akshara Vignanam
Comment(s) ...

I have not seen a book like this in Telugu Akshara's.. In-fact it helps in phonetics and remove boundaries of Indian languages, whether you are a fan of Sanskrit, tamil, kannadam, malyalam, gujaraji, bengali or hindi.. this helps your t be clear on basics of phonetics. Must have book