• Pravasam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ప్రవాసం (free)

    Pravasam - free

    Author:

    Pages: 101
    Language: Telugu, English
    Rating
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    '3.67/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవితలు రాసుకునే నాకు, కథ రాయాలనే కోరిక పుట్టింది. కల్పించి రాసుకునే కథ ఎందుకు, జరిగిన వాటినే కథలుగా రాయొచ్చు కదా అని మొదలుపెట్టింది ఈ పుస్తకం. ఆస్ట్రేలియాలో నాకు ఎదురైన అనుభవాలు సగటు భాషలో చెబుతాను.

ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ నుంచి ఇక్కడకు వచ్చిన వాళ్ళు మిత్రులు అవటం వలన, గత కొన్ని సంవత్సరాలు వాళ్ళతో సాన్నిహిత్యం వలన, నేను వాళ్ళ భాష, యాస, మాండలికం విరివిగా వాడటం జరిగింది.

- కృష్ణ శ్రీ