• Sri Gnana Saraswati Vratam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • శ్రీ జ్ఞాన సరస్వతీ వ్రతం (free)

    Sri Gnana Saraswati Vratam - free

    Author:

    Publisher: Shri Designs

    Pages: 24
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సరస్వతీదేవి బ్రహ్మస్వరూపిణి. సర్వ విద్యలకూ అధిదేవత. వేదాలకు తల్లి, చదువులతల్లి సరస్వతీదేవి మాఘశుద్ధ పంచమినాడు ఉద్భవించింది. ఈ వసంతపంచమినే శ్రీపంచమి అని కూడా అంటారు. శ్రీపంచమి రోజున జ్ఞానసరస్వతీ దేవాలయానికి వెళ్ళి ఆ తల్లిని దర్శిస్తే సర్వవిద్యలూ లభిస్తాయి.

ఎప్పటినుంచో కొందరు భక్తులు నన్ను సరస్వతీవ్రతం రచించవలసిందిగా అడుగుతున్నారు. కానీ ఆ భగవంతుని సంబంధించిన ఏ పుస్తకానికైనా ఆ దేవత కరుణ కలిగేదాకా వ్రాయటం కుదరదని నా నమ్మకం. నేను రచించిన ప్రతి పుస్తకం వెనుక ఈ విషయం ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. ఇన్ని రోజులకు శ్రీ సరస్వతీదేవి కృపతో ఈ పుస్తకం రచించడం జరిగింది. కొన్ని నెలల క్రితం మా మనుమరాలు చి||తన్వి అక్షరాభ్యాసానికై బాసర పుణ్యక్షేత్రం వెళ్లడం జరిగింది. ఆనాడే ఈ పుస్తకరచనకు ఆ తల్లి అనుగ్రహం కలిగింది. ఈ వ్రతం చేసుకొనటం ఎంతో తేలిక. ఎవరైనా, ఎప్పుడైనా ఈ వ్రతం ఆచరించి ఆ తల్లి అనుగ్రహం పొందవచ్చును. సరస్వతీదేవిని ఆరాధించటంచేత తేజస్సు, యశస్సు, బుద్ధి, జ్ఞానము, వికాసము, కార్యసిద్ధి, శీఘ్రకళ్యాణం, సత్సంతాన ప్రాప్తి, పదోన్నతి, ఆరోగ్యము, అప్లైశ్వర్యములు లభిస్తాయి.

- తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి