• Kerala Jyotisha Rahasyamulu
  • Ebook Hide Help
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కేరళ జ్యోతిష రహస్యములు

    Kerala Jyotisha Rahasyamulu

    Publisher: Mohan Publications

    Pages: 320
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శాస్త్రములు చాలావరకు క్రమప్రవర్థమైన అభ్యుదయసిద్ధమే. అటులనే బుద్ధికి కూడా క్రమ ప్రవర్థమైన అభ్యుదయము అవశ్యమే. లేనియెడల శాస్త్రము యొక్క యదార్థతత్త్వము గ్రహించుటకు, సాధ్యముకాదు. అందువలన బుద్ధికి వృద్ధి అను ఒక గుణము కూడా కలుగువలెను. ఈ గుణములు చాలావరకు పరిపూర్ణములైనప్పటికిని లౌకికముగాని, దైవికమయిన విఘ్నములతోగాని ఈ శాస్త్రముసరిగా అర్థము అవక బుద్ధి సందేహము కలుగుచేయును. ఇటువంటి దుర్ఘటావస్థ యేమి లేకుండా ఈ గ్రంధము సమాప్తం కావాలని “సిద్ధి” అనే పదముతో ఆచార్యుడు చెప్పబడి యున్నాడు. ఈగ్రంథం యొక్క ప్రయోజనం అప్రత్యక్షములు అతి దూరమైన ఫలితములు నిర్దేశించుటయే.

Preview download free pdf of this Telugu book is available at Kerala Jyotisha Rahasyamulu