• Sri Lakshmi Narasimha Swamy Manobhishta Vrata Puja Kalpamu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనోభీష్ట వ్రత పూజా కల్పము

    Sri Lakshmi Narasimha Swamy Manobhishta Vrata Puja Kalpamu

    Pages: 31
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎందరో దేవుళ్ళు, దేవతలకు ఎన్నోరకాల వ్రత పూజా విధానాలు ప్రాచుర్యములో వున్నాయి. కాని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి వ్రత పూజా విధానములు లేనట్లు గమనించాము. మానవునిగా ప్రతివారికి ఏదో వెలితి. ఆర్థికంగా కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, విద్య, ఆరోగ్య, సంతానము మొదలగు ఎన్నో సమస్యలతొ సతమతమవుతున్నారు. ప్రశాంతత లేదు.. మనస్సును ఊరట పరచేందుకు మార్గము లేదు. ఈ విషయాలను పరిశీలించిన పిమ్మట స్వామి వారికి ఒక వ్రత పూజా విధానానికి రూపకల్పన చేయడం జరిగింది.

బమ్మెరపోతన రాసిన భాగవతములోని ప్రహ్లాద చరిత్ర ఆధారముగా 'శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనోభీష్ట వ్రత పూజా కల్పము' ను రాయడము జరిగింది. ఇందులో 11 కథలు వుంటాయి. భక్తి, ఆధ్యాత్మికతను మానసిక వికాసము, శాంతి మరియు మనొభీష్టము సిద్ధించుకునే విధముగా ఈ వ్రత పూజా విధానాన్ని రూపొందించాము.

- యాపర్ల లక్ష్మీ నారాయణ రెడ్డి
యాపర్ల పద్మావతి

Preview download free pdf of this Telugu book is available at Sri Lakshmi Narasimha Swamy Manobhishta Vrata Puja Kalpamu
Comment(s) ...

చాలా బాగుంది. సులబముగా వ్రతాన్ని చేసుకోవచ్చును. లక్ష్మి నరసింహస్వామి భక్తులకు ఇదో బహుమతి

బెస్త శ్రీ రాములు
కర్నూలు