• Naa Gillidanda - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • నా గిల్లిదండా (free)

    Naa Gillidanda - free

    Pages: 100
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భానుమతి మంథాగారు ‘ప్రమదాక్షరి’ లో నూతన రచయితలకు 31 రోజులు విడవకుండా తమ చిన్ననాటి సంగతులు రాయమని పిలుపునిచ్చారు. నా బాల్యము 80’ల లోది. నేటికి నాటికి హస్తిమశకమంత భేదం. బాల్యము అపురూపము. తెలంగాణాలో పుట్టి పెరిగిన నా బాల్యమును, ఆనాటి రోజులను అలా తలుచుకున్నాను. వారు వీటిని కోతికొమ్మచ్చి అన్నా, రమణగారి మీద భక్తితో నా కోతి పనుల బాల్యానికి, నేను బాగా ఆడిన "గిల్లిదండా" పేరు పెట్టాను.

- సంధ్యా యల్లాప్రగడ