• Jeevitanni Jayinchandi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జీవితాన్ని జయించండి

    Jeevitanni Jayinchandi

    Pages: 96
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 4 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 4 premium votes.
Description

మా తండ్రి మాకు ఇచ్చిన ఆస్తి వ్యక్తిత్వం.. కష్టపడే తత్త్వం.. ఆత్మాభిమానం
మా తండ్రి సంపాదించినా ఆస్థి "మంచిపేరు"
వెంకటయ్య పంతులు అంటే చేతులెత్తి నమస్కరించే సంస్కారం వున్న జనంలో మంచి గుర్తింపు
డాక్టర్ వెంకటయ్య అంటే "మాకు ప్రాణదానం చేసిన మంచి మనిషి, మా ఇంట్లో దీపం పెట్టిన దేవుడు" అనేంత మంచిపేరు.
మా నాన్నగారి మరణం తరువాత ఆ పేరుతో పాటు పేదరికమే మిగిలింది.
మానవ సంబంధాల కన్నా "మనీ" బంధాలే ఎక్కువని అర్థం అయ్యేసరికి మేము నడివీధిలో నిలబడివున్నాం.
అమ్మ...అక్క...ఇద్దరన్నయ్యలు...ఇద్దరు తమ్ముళ్లు
ఒక పెద్ద పేదరికంతో మా పోరాటం మొదలైంది.
చేతికి అయిదు వ్రేళ్ళయినా ...ఎపుడైనా విడిపోతాయేమో కానీ మా అన్నదమ్ములం..
కలిసే వున్నాం.....కలిసే పస్తులున్నాం
అనుబంధానికి వీడిపోని విడదీయలేని మా తల్లిదండ్రులు కలిపిన బంధం
నిద్ర లేని రాత్రులు...ఆకలితో పస్తులున్న రోజులు
గడిపిన క్షణాలు.. కన్నీటి వేదనలు..... అయినా చలించలేదు.
మా ప్రాణం పద్మక్క
మా ధైర్యం మా పెద్దన్నయ్య
మా ప్రాణాన్ని ( పద్మక్కను ) ప్రాణాలతో తీసుకు వెళ్ళాడు దేవుడు
బహుశా తనకు పద్మక్క లాంటి అక్కలేనందుకేమో.
మా ప్రయాణంలో మాకు మేమే సహ ప్రయాణికులం
మేము చేసే జీవన పోరాటంలో మాకు మేమే సైనికులం.. మాకు మేమే సైన్యం.
"ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.." అన్న నా ఆకాంక్ష కొందరికైనా సహాయపడగలిగితే చాలు.
ఆకలి విలువ... ఆకలి బాధ... పేదరికం తాలూకూ పెయిన్ ( నొప్పి) తెలిసినవాడిని
అశ్వాపురం వేణుమాధవ్ " జీవితాన్ని జయించండి"
మేన్ రోబో ప్రతిష్టాత్మక ప్రచురణ.

గమనిక: " జీవితాన్ని జయించండి " ఈబుక్ సైజు 6.3mb

Preview download free pdf of this Telugu book is available at Jeevitanni Jayinchandi
Comment(s) ...

కళ్ళలో నీళ్లు తెప్పించే పుస్తకం.జీవితాన్ని జయించిన ఒక వ్యక్తి రాసుకున్న అంతరంగకథనం..పదిమందికి జీవితంలో గెలుపును సాధించడం ఎలానో చెప్పే వ్యక్తిత్వవికాసం.ప్రతీ అక్షరంలో తొణికిసలాడే ఆత్మవిశ్వసం.ప్రతీఒక్కరూ చదవాల్సిన పుస్తకం.
మా తండ్రి మాకు ఇచ్చిన ఆస్తి వ్యక్తిత్వం.. కష్టపడే తత్త్వం.. ఆత్మాభిమానం
మా తండ్రి సంపాదించినా ఆస్థి "మంచిపేరు"
వెంకటయ్య పంతులు అంటే చేతులెత్తి నమస్కరించే సంస్కారం వున్న జనంలో మంచి గుర్తింపు
డాక్టర్ వెంకటయ్య అంటే "మాకు ప్రాణదానం చేసిన మంచి మనిషి, మా ఇంట్లో దీపం పెట్టిన దేవుడు" అనేంత మంచిపేరు.
మా నాన్నగారి మరణం తరువాత ఆ పేరుతో పాటు పేదరికమే మిగిలింది.
మానవ సంబంధాల కన్నా "మనీ" బంధాలే ఎక్కువని అర్థం అయ్యేసరికి మేము నడివీధిలో నిలబడివున్నాం.
కష్టాలను అధిగమించిన ధీరత్వానికి నిలువెత్తు సాక్ష్యం ఈ పుస్తకం

వేణుమాధవ్ గారికి ,
జీవితాన్ని జయించండి పుస్తకం చదివాకా మా కళ్ళలో నీళ్లు తిరిగాయి.ఒకవ్యక్తి పాతాళాన్ని చీల్చుకుని సక్సెస్ శిఖరాన్ని ఎలా చేరుకోవాలి చెప్పడానికి మీరే ఒక ఉదాహరణ.ఈ పుస్తకం చదివాకా ఆకాంక్ష క్యాటరింగ్ గొప్పతనం గురించి తెలుసుకున్నాను.డబ్బులు అందరూ సంపాదిస్తారు.పదిమందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ అందర్నీ మోటివేట్ చేయడం మీలాంటి వారే చేయగలరు.గ్రేట్ సర్.
మీ నుంచి మీ అనుభవాలనుంచి మరిన్ని రచనలు రావాలని కోరుకుంటున్నాం.

వేణుమాధవ్ గారు..మీ పుస్తకం ఒక జీవితం..ఒక చరిత్ర..మీరు సాధించిన విజయం అద్భుతం.ఏమీలేని స్థాయినుంచి ఎందరికో స్ఫూర్తిని ఇచ్చే స్థాయికి చేరిన మీ సక్సెస్ స్టోరీ,ఈ పుస్తకానికి అందమైన ముఖచిత్రం.ప్రతీఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలి.జీవితాన్ని జయించాలి.ఇంతమంచి పుస్తకాన్ని అందించినందుకు థాంక్యూ సర్.

ఈ వాక్యాలు చదువుతుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.జీవితాన్ని జయించాలని నిజాయితీగా కోరుకునేవారికి సక్సెస్ ను ఎలా చేరుకోవచ్చో చెప్పే పుస్తకం .
మా నాన్నగారి మరణం తరువాత ఆ పేరుతో పాటు పేదరికమే మిగిలింది.
మానవ సంబంధాల కన్నా "మనీ" బంధాలే ఎక్కువని అర్థం అయ్యేసరికి మేము నడివీధిలో నిలబడివున్నాం.
అమ్మ...అక్క...ఇద్దరన్నయ్యలు...ఇద్దరు తమ్ముళ్లు
ఒక పెద్ద పేదరికంతో మా పోరాటం మొదలైంది.
చేతికి అయిదు వ్రేళ్ళయినా ...ఎపుడైనా విడిపోతాయేమో కానీ మా అన్నదమ్ములం..
కలిసే వున్నాం.....కలిసే పస్తులున్నాం
అనుబంధానికి వీడిపోని విడదీయలేని మా తల్లిదండ్రులు కలిపిన బంధం
నిద్ర లేని రాత్రులు...ఆకలితో పస్తులున్న రోజులు
గడిపిన క్షణాలు.. కన్నీటి వేదనలు..... అయినా చలించలేదు.
మా ప్రాణం పద్మక్క
మా ధైర్యం మా పెద్దన్నయ్య
ఇవి అక్షరాలు కావు ..జీవితాన్ని కళ్ళముందు నిలిపిన దృశ్యాలు