• Vennela Needalu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెన్నెల నీడలు

    Vennela Needalu

    Pages: 253
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

నా కథలను చదవడానికి పూనుకొన్న పాఠక దేవుళ్ళకు నా నమస్కారములు. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకొంటాను. నా మొట్టమొదటి కథ 'అద్దము ప్రతిబింబము' 1970 లో నా ఇరవయ్యవ ఏట ఆంధ్రప్రభలో ప్రచురితమయ్యింది. అప్పటి నుండీ 1994 వరకు దాదాపు వంద కథలు వ్రాశాను. అవన్నీ ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక, యువ,ఆంధ్ర జ్యోతి, వనితా జ్యోతి, వనిత, రచన, కలువబాల మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. పది కథలు వివిధ వార, మాస పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులందుకొన్నాయి. దాదాపు యాభై కథలు శ్రీమతి పారనంది నిర్మల గారిచే హిందీలోకి, రెండు కథలు కన్నడంలోకి అనువాదం చేయబడ్డాయి.

ఈ సంకలనంలో కొన్ని బహుమతి పొందినవి, కొన్ని సాధారణ ప్రచురణకు అంగీకరించినవి చేర్చడం జరిగింది. వీలైనంత వరకు అన్ని ప్రక్రియల కథలు చేర్చడం జరిగింది. హాస్యం, శృంగారం,కరుణ, సస్పెన్స్,సామాజిక సమస్యలు మొదలైన అన్ని ప్రక్రియలూ చేర్చడం జరిగింది.

- అవధానుల విజయ లక్ష్మి

గమనిక: " వెన్నెల నీడలు " ఈబుక్ సైజు 8.9mb
Preview download free pdf of this Telugu book is available at Vennela Needalu