• Kasi Satakamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 63
    70
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాశీ శతకము

    Kasi Satakamu

    Publisher: VVIT

    Pages: 96
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

‘హరికథాపితామహ', 'ఆటపాటలమేటి', బహుభాషావేత్త, బహుగ్రంథకర్త, విజయనగరం సంగీతపాఠశాల ప్రథమ ప్రధానాచార్యులు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు 1914లో కాశీని దర్శించి సంస్కృతంలో చెప్పిన శతకం 'కాశీశతకం' దాసుగారి భాషావైభవానికి, భావవైభవానికి ఈ శతకం ఒక ఉదాహరణ. సమకాలీన సామాజిక పరిస్థితులను కవిత్వంలో పొందుపరచిన చరిత్రకారునిగా దాసుగారిని కాశీశతకం నిరూపిస్తుంది.

సంస్కృత కాశీశతకాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి పదవిభజన, భావం, వివరణలు, అలనాటి అపురూపమైన ఛాయాచిత్రాలతో వెలువడుతున్న ప్రచురణ ఇది.

- పబ్లిషర్స్

గమనిక: " కాశీ శతకము " ఈబుక్ సైజు 9.6mb
Preview download free pdf of this Telugu book is available at Kasi Satakamu