• Abhivruddhi Vaipu Anveshanalu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అభివృద్ధి వైపు అన్వేషణలు

    Abhivruddhi Vaipu Anveshanalu

    Publisher: S.R. Book Links

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనిషిలోని విజ్ఞానతృష్ణ విశిష్టమయింది. మనిషిని, ఇతర జీవాల నుంచి వేరు చేసి చూసేది ఈ తృష్ణ తెలుసుకోవాలన్న తపన పెరిగేకొద్దీ మనిషిలోని పరిశోధకుడు బయటపడతాడు.

ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలతోనే నరుడు వానరదశ నుండి నేటి దశకు పరిణామం చెందాడు. చెట్టుమీద నుంచి పైకి కాకుండా కిందికే ఆపిల్ పండు ఎందుకు పడుతోందన్న ఆలోచనే న్యూటన్ 'గురుత్వాకర్షణ’ సిద్ధాంతానికి మూలమైంది. ప్రతి మనిషికి హేతువాద దృక్పథం కావాలి.

అందుకే కోటి ఆలోచనలు వెలిగిద్దాం ..... సమాజాన్ని కాంతిమంతం చేద్దాం. మీలోని ఆసక్తిని మండించి మిమ్మల్ని తేజోమయం చేసే రచన ఇది.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Abhivruddhi Vaipu Anveshanalu