• Avahana
  • Ebook Hide Help
    ₹ 225
    250
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆవాహన

    Avahana

    Publisher: Mohan Publications

    Pages: 262
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నరదృష్టి, తాంత్రిక ప్రయోగాలు, గ్రహాల రహస్య ప్రభావాలు లాంటి నిగుఢమైన రహస్యాలను తెలియజేసే పరిశోధనాత్మక గ్రంథము ‘ఆవాహన’.

ఈ పుస్తకంలో...

1. ప్రాచీన హైందవ తెలుపబడిన క్షుద్ర ప్రయోగాల విశేషాలు?
2. స్త్రీలు మరియు పురుషుల యొక్క దీర్ఘ కేశముల ప్రభావం ఏమిటి?
3. నరఘోష, నరదృష్టి - ప్రభావాలు ఎలా ఉంటాయి?
4. తాంత్రిక కబల స్వప్నశాస్త్ర రహస్యములు?
5. అధర్వణ భద్రకాళి, నికుంబలాదేవి ఆరాధనా రహస్యాలు?
6. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రచారంలో సర్పారాధన విశేషాలు?
7. జాతకచక్రంలో గ్రహదోషాలు - తాంత్రిక పరిహారాలు?
8. తంత్రలోకంలో రుధిర (రక్త) రహస్యములు?
9. మానవుల వివిధ రకాల అనారోగ్యాలకు గ్రహస్థితులు కారణం అవుతాయా?
10. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రచారంలో ఉన్న తాంత్రిక ప్రయోగాల విశేషాలు?
ఇంకా ఎన్నో...మరెన్నో...ఇంకెన్నో అద్భుత విషయాలు దాగి ఉన్నాయి.
Preview download free pdf of this Telugu book is available at Avahana