• Second Hand Lover
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • Second Hand Lover

    Second Hand Lover

    Author:

    Pages: 149
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నరేష్‌కి తన సామాన్లు పట్టుకొని, ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాదు, నరేష్ దగ్గర డబ్బులు ఉండవు, నరేష్ ప్రతీ ఒక్క ఫ్రెండ్స్‌కు, ఫోన్ చేస్తాడు, కానీ ఎ ఫ్రెండ్ హెల్ప్ చేయడానికి, ముందుకు రారు. చివరికి సామాన్లు పట్టుకొని పరమశివుడు, హాయిగా కూర్చున్న స్థలానికి చేరుకుంటాడు, అదే శవాలు కొలువు ఉండే శ్మశానంలోకి కూర్చుంటాడు, అప్పుడే ఒక్క శవం చితి మంటలలో కాలుతూ ఉంటుంది. ప్రపంచంలో రెంట్లు కట్టని ప్రదేశం, అంటే ఈ శ్మశానం. ఇప్పుడు మనము జాబ్ దొరికే వరకు, నేను ఈ శ్మశానంలో ఉండ వచ్చు. అంటూ నిర్ణయించుకుంటాడు నరేష్.
"ఎవరు నువ్వు? ఇక్కడ ఏమి చేస్తున్నావు" అంటాడు కాష్టాల కాపరి భాస్కర్, నరేష్‌తో..
"అన్నా నాకు ఉండడానికి ఇల్లు లేదు, అందుకే తల దాచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నేను చాలా కష్టాలలో ఉన్నాను" అంటాడు బాధతో నరేష్, భాస్కర్‌తో.
"ఇక్కడ శవాల మద్యలో, శవంలా ఉండగలవా? ఇక్కడ శవాల మంటలో నుంచి వచ్చే పొగను, పీల్చుకొని, సమాధుల మధ్యలో సమాధిగా, ఉండగలవా? అంటాడు
నవ్వుతు భాస్కర్.
"రాను రాను ఈ శ్మశానం, కూడా దేవాలయంగా మారుతుందీ, రాను రాను ఈ శవాలు కాలుతూ ఉంటే వచ్చే పొగ కూడా, పరీమళం కూడా మారుతుంది. మీరు నాకు ఇక్కడ ఉండడానికి చోటు ఇవ్వండి అన్నా" అంటాడు నరేష్, భాస్కర్‌తో.
"సరే ఉండిపో తమ్ముడు. అందరూ శ్మశానానికి దూరంగా ఉంటారు, నీవు మాత్రం శ్మశానంలోనే ఉంటానంటునావు, నీ బాధను అర్ధం చేసుకుంటున్నా " అంటాడు భాస్కర్, నరేష్‌తో. నరేష్ బాధతో భాస్కర్‌ని హాగ్ చేసుకుంటాడు.

Preview download free pdf of this Telugu book is available at Second Hand Lover