• Jamba Lakadi Pamba Jokes
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జంబ లకడి పంబ - జోక్స్

    Jamba Lakadi Pamba Jokes

    Author:

    Publisher: Shaili Publications

    Pages: 56
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


జడ్జి : “నువ్వు ఎప్పుడూ పోలీసుల ఇంట్లోనే దొంగతనం ఎందుకు చేస్తావు?” అని అడిగాడు.
దొంగ : వాళ్ళకు పై ఆదాయం బాగా ఉంటుందని చెప్పాడు.

***


ముఖ్యమంత్రి : “మన మంత్రులకూ, ఎమ్మేల్లేకు ఓ ట్రైనింగ్ ఇప్పించాలయ్యా'' అన్నాడు.
సెక్రటరీ : “ఏంటది సార్?” అన్నాడు..
సి. ఎమ్. : “సి.బి.ఐ. ఎంక్వైయిరీలను ఎదుర్కోవడం ఎలా? అనే విషయం గురించి” అన్నాడు.

***


దేవుడు ప్రత్యక్షమై “నరుడా ఏమి నీ కోరిక?” అన్నాడు.
భక్తుడు : “మీ ఫోటో ఒకటి తీసుకోవాలని ” అన్నాడు..
దేవుడు : అలా కుదరదు. “నాకు ఇలా పర్సనల్‌గా కలవడమే అలవాటు” అన్నాడు.

***


రాము : రైలు వెళ్ళేటప్పుడు రోడ్డుపైని రైల్వేగేట్లు ఎందుకు వేస్తారు.
శ్యాము : రైలు ఊర్లోకి వచ్చేయకుండా.

Preview download free pdf of this Telugu book is available at Jamba Lakadi Pamba Jokes