• Kalinga Nagarilo Egypt Sundari
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97
    108
    10.19% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కళింగనగరిలో ఈజిప్టు సుందరి

    Kalinga Nagarilo Egypt Sundari

    Author:

    Publisher: Sikkolu Book Trust

    Pages: 152
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 6 votes.
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    '4.40/5' From 5 premium votes.
Description

భూమడు అనే ఏనుగుల వేటగాడైన ఒక గిరిజిన యువకుడు, విధి ఆడిన చిన్న ఆటలో ఒక వ్యాపారి కుట్రకి బలి అయ్యి కళింగ నావికా దళపతితో ఈజిప్ట్ నగరం వరకు తను పట్టుకున్న ఏనుగులతో ఓడలో ప్రయాణించి, ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుని, సముద్రపు దొంగలతో యుధ్ధం చేసి అత్యంత సాహసంతో తిరిగి కళింగనగరికి చేరి ఇక్కడ కళింగనగరి సుముద్రవర్తకంపై కన్నేసిన విదేశాలను, స్వదేశంలోని రాజ్యాలను ఎలా ఎదుర్కున్నాడన్నదే కథ. సాహస యాత్రలు నచ్చేవారికి ఇది ఒక తీయని కానుక. మా కళింగసీమకి నా తల్లి శ్రీకాకుళానికి ఒక నివాళి ఈ జానపథ గాధ.

- భాను ప్రకాశ్

Preview download free pdf of this Telugu book is available at Kalinga Nagarilo Egypt Sundari
Comment(s) ...

@vbhupesh garu i will try to put the rent option.and thanks for the comment @naddella gaaru.