• Prakruti Mata
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రకృతిమాత

    Prakruti Mata

    Pages: 110
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతి కథలో తాను చెప్పదలచుకున్న దానిని తనదైన శైలిలో చెప్పడం చెన్నూరి వారికి బాగా తెలిసిన విద్య. పెన్నుతో ఎంత చక్కని చిత్రాన్ని రాయగలరో.. అంతే చక్కని చిత్రాన్ని రంగులతో గీయగలరు సుదర్శన్ గారు. గతంలో కథా సంపుటాలు ప్రచురించినప్పటికీ పిల్లల కోసం రాసిన ఈ కథలు విలక్షణమైనవని నా భావన. బాలల కోసం అందరూ రాయలేరు. బాలల మనసున్నవారే రాయగలుగుతారు. అది సుదర్శనం గారికి ఉంది. అందుకే ఈ కథలు, కథలతో.. కథా బొమ్మలతో చక్కని పుస్తకాన్నందించిన పెద్దలు సుదర్శన్ గారికి జయం పలుకుతూ సెలవు.

- డా. పత్తిపాక మోహన్

గమనిక: " ప్రకృతిమాత " ఈబుక్ సైజు 6.7mb
Preview download free pdf of this Telugu book is available at Prakruti Mata