• Shaheed E Azam Ashfhaqulla Khan - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • షహీద్-యే-ఆజమ్ అష్ఫాఖుల్లా ఖాన్ (free)

    Shaheed E Azam Ashfhaqulla Khan - free

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రముఖ చరిత్ర రచయిత శ్రీ సయ్యద్ నశీర్ అహ్మద్ రచించిన 'షహీద్-యే-ఆజమ్ అష్ఫాఖుల్లా ఖాన్' అను ఈ పుస్తకం స్వాతంత్ర్యోద్యమంలో అష్ఫాఖుల్లా ఖాన్ లాంటి యోధులు నిర్వహించిన పాత్రకు అద్దం పడుతుంది. స్వాతంత్ర్య సంగ్రామంలో అగ్ని యుగంగా భాసిల్లిన విప్లవోద్యమంలో పాల్గొన్న త్యాగ చరితులకు స్ఫూర్తి దాయకంగా నిలచిన విప్లవకారుడు, కాకోరి యోధుడు అష్ఫాఖుల్లా ఖాన్ సాహసోపేత చరిత్రను మనముందు ఉంచుతుంది.

- అబ్బాదుల్లా