• Mukabhinayam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మూకాభినయం

    Mukabhinayam

    Author:

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మూకాభినయం (మైమ్) కళ గురించి ఇంతవరకూ తెలుగులో ఎక్కడా ఒక పుస్తకం అంటూ లేదు. 1984 సం|| నుంచి మైమ్ ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టి ఇప్పటి వరకూ 7500కి పైగా, ఇవ్వటం జరిగింది. 1996 సం||లో 'కళాధర్ మైమ్ అకాడమి' స్థాపించి శిక్షణా తరగతులు నిర్వహించి ఎంతో మంది కళాకారులను తయారు చేశాను. చాలా కాలం క్రితమే దీనికి సులభమైన సిలబస్ రూపొందించియున్నాను. నా అనుభవసారాన్ని ఉపయోగించి యువకళాకారులకు సులువుగా నేర్చుకోవడానికి అనువుగా ఈ పుస్తకం వ్రాయటం జరిగింది. నేను రచయితను కాను, ఇంతవరకూ ఒక వ్యాసం వ్రాసిన అనుభవం లేదు, అయినా యువతకు, ముఖ్యంగా థియేటర్ రంగంలోని వారికి ఇది ఎంతో ఉపయోగపడాలని మనసులో ఉన్న కోరిక బలీయంగా ఉండి ఇది నా చేత వ్రాయించింది. అందుకు అనువుగా అభ్యాస ఫోటోలు పొందుపరచటం జరిగింది. నా ఈ ప్రయత్నం సఫలం అవ్వాలంటే, ఒక నలుగురు ఈ పుస్తకం చదివి మూకాభినయం నేర్చుకున్నాం అంటే చాలు నాకు ఎంతో తృప్తి కలుగుతుంది.

- మైమ్ కళాధర్

గమనిక: " మూకాభినయం " ఈబుక్ సైజు 22.8mb

Preview download free pdf of this Telugu book is available at Mukabhinayam