• Akshara Tuniramu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అక్షర తూణీరము

    Akshara Tuniramu

    Pages: 105
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగుభాష గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక తీయదనం. భాషలోని స్పష్టత, అక్షర రమ్యత, నేర్పు, భావం, కూర్పు వర్ణనే ఓ అద్భుతం. అందుకే అనుకుంటా గుక్క పెట్టి ఏడ్చే బిడ్డ ఏడుపు అమ్మభాష కమ్మనైన పాటతో హాయిగా నిద్రలోకి జారేలా చేస్తుంది. ఎందరో మహనీయులు, కవులు, కవయిత్రులు మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పుతూ చేసే పద ప్రయోగం ఎప్పటికీ అజరామరం. దేశంలో హిందీ తరువాత ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగే. తెలుగు భాషకి రెండువేల సంవత్సరాల చరిత్ర, వేయి సంవత్సరాల సాహిత్యచరిత్ర ఉంది. నన్నయ్య నుంచి చిన్నయ దాకా, చిన్నయ నుంచి సి.నా.రె దాకా గంగా ప్రవాహంలా సాగిన సాహిత్యం తెలుగు భాషకి ఉంది.

తెలుగు గడ్డపై పుట్టడం నిజంగా నా పూర్వజన్మ ఫలం. తెలుగు భాషంటే మిక్కిలి మక్కువ నాకు. కవితలు రాయడం అంటే చాలా ఇష్టం. తెలుగు కవుల అడుగుజాడల్లో నడవాలని చిన్నప్పటినుండి కోరిక. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు భాష నా ఊపిరి.

ఈ నలభై ఏళ్ళలో నేను రాసిన కొన్ని కవితలను 'అక్షర తూణీరము" అనే పుస్తక రూపంలో పొందుపరుస్తున్నాను.

స్వామీ వివేకానంద ఎన్నో దివ్య ప్రబోధాలను అందించారు. వివేకానందుడు గొప్ప తాత్వికుడు. ఆయన దివ్య ప్రబోధాలను ప్రతి కవిత చివరన ఉద్ఘాటించాను.

- డా. యస్.వి.యస్. కిషోర్ కుమార్

Preview download free pdf of this Telugu book is available at Akshara Tuniramu