• Siridhanyalato Sampurna Arogyam
  • Ebook Hide Help
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

    Siridhanyalato Sampurna Arogyam

    Pages: 73
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సిరిధాన్యాలపై డాక్టర్ ఖాదర్ వలి పరిశోధనలను తెలుగు ప్రజలకు మొట్ట మొదటిగా పరిచయం చేసిన సీనియర్ జర్నలిస్ట్ పంతంగి రాంబాబు సమగ్ర రచన ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’.
ఆధునిక రోగాలకు సిరిధాన్యాలు, కషాయాలైన దేశీ ఆహారమే రామబాణం!
షుగర్, బీపీ, థైరాయిడ్, ఊబకాయం, కీళ్లనొప్పులు, రక్తహీనత తదితర 50 రకాల వ్యాధులు.. 14 రకాల క్యాన్సర్లను దేశీ ఆహారంతో జయించే పద్ధతులు.

***

ఆధునిక కాలపు వ్యాధులను ఎదుర్కోవడానికి, సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకోవడానికి సిరిధాన్యాలు, కషాయాలు, కట్టెగానుగ నూనెలు, తాటి బెల్లం వంటి దేశీయ ఆహార పదార్థాలను దైనందిన ముఖ్య ఆహారంలో భాగం చేసుకోవడంతో సాధ్యమని ఎలుగెత్తి చాటుతున్న స్వతంత్ర శాస్త్రవేత్త ఆహార, ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలీ ధన్యజీవి!

ఆరోగ్యం ఆసుపత్రుల్లో లేదు, మనం తినే ఆహారంలోనే మస వంటింట్లోనే ఉందని సులభరీతిన తెలియజెప్పడం ఆయన ప్రత్యేకత. మారుతున్న వాతావరణానికి తగిన దివ్యమైన ఆహార పంటలేవో, ఆధునిక ఆహారం గుట్టుమట్లను ఆసాంతం ఎరిగిన డాక్టర్ ఖాదర్ వలి గత 20 ఏళ్లుగా కొనసాగిస్తున్న స్వతంత్ర పరిశోధనల ద్వారా సరికొత్త ఆహార, ఆరోగ్య సిరిదారిని నిర్మించారు. ఆ సిరిదారిని కర్ణాటక నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి మళ్లించే కృషిలో నేనూ భాగస్వామిని కావడం నా అదృష్టం.

- పంతంగి రాంబాబు

గమనిక: " సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం " ఈబుక్ సైజు 47.6mb

Preview download free pdf of this Telugu book is available at Siridhanyalato Sampurna Arogyam