• A Study In Scarlet The Sign Of Four
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎ స్టడీ ఇన్ స్కార్లెట్ - ద సైన్ ఆఫ్ ఫోర్

    A Study In Scarlet The Sign Of Four

    Pages: 348
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది ‘ఎ స్టడీ ఇన్ స్కార్లెట్’ మరియు ‘ద సైన్ ఆఫ్ ఫోర్’ రెండు పుస్తకాలు కలిపిన సంపుటి.

షెర్లక్ హోమ్స్ గురించి అతని మిత్రుడు డాII వాట్సన్ గురించి ఇవాళ కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. తనదయిన తీరులో టోపీ, పైప్‌లతో హూమ్స్ పేరు వినగానే అతని రూపం కళ్లముందు మెదులుతుంది. ఆలోచన, చాకచక్యం లాంటి లక్షణాల సాయంతో ఎంతటి చిక్కు సమస్యనయినా హోమ్స్ సులభంగా విడదీస్తాడు.

వంద సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా హోమ్స్ పేరు ప్రఖ్యాతలు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు. నిజంగానే హోమ్స్, వాట్సన్‌లు బేకర్స్ స్ట్రీట్‌లో బ్రతికారని అనుకునే వాళ్లు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అందుకే తరతరాలుగా హోమ్స్ నవలలు, కథలను ప్రపంచమంతటా ఇష్టంగా చదువుతున్నారు.

షెర్లక్ హోమ్స్ పాత్రను సృష్టించిన కానన్ డాయ్‌ల్ కన్నా అతని పాత్రలకు ఎక్కువ పేరు వచ్చిందంటే ఆశ్చర్యం లేదు.

హోమ్స్ పరిశోధనలలో ఇవి మొదటి రెండు నవలలు. ‘ఎ స్టడీ ఇన్ స్కార్లెట్‌’లో పాత్రల పరిచయం మొదటిసారిగా జరుగుతుంది. ‘ద సైన్ ఆఫ్ ఫోర్‌’లోని కథ అండమన్ దీవులు, భారతదేశంతో సంబంధం కలిగి ఉంటుంది.

Preview download free pdf of this Telugu book is available at A Study In Scarlet The Sign Of Four