• Madhura Bhavalu
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మధుర భావాలు

    Madhura Bhavalu

    Publisher: Shaili Publications

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవిత్వం "మన" భౌతికం కంటే అతీతమైనది. మన బుద్ది శక్తికంటే మించింది. అయినా ఒక అతీత మానసిక శక్తి నుండి పుడుతుంది.. విశాలదృష్టితో అంతర్గతమైన సత్యంగా దర్శనమిస్తుంది.

ఆమె ఒక స్పూర్తి... ఒక తపన... ఒక కవిత్వం కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు... తన కలాన్ని పరిచయం చేసుకుంటారు. తమ గళాన్ని - కవిత్వాన్ని వినిపిస్తారు.. చిన్నపిల్లలా అల్లరి చేస్తారు.. పెద్దవారిలా పెద్దరికమిస్తారు. ఆమె కర్ణాటకలో తెలుగింటి ఆడపడుచు “జోశ్యుల ప్రభాశాస్త్రి'.

లోకవృత్తాన్ని ప్రతిబింభించే ఈ కవితా సంపుటిలో.. అరుణోదయం, రైతుపిలుపు, కలిసిపో, మౌనరాగం, లేలే ఓ మానవ, రచ్చబండ, మేలుకొలుపు, జాబిల్లి ముద్దు ముద్దు, మురిపాలు, మా అమ్మ మంచి మాటలు, పండగేప్పుడు, కలసి పాడుదాం, ఘోష-సందేహాలు, నిప్పు-సందేశాలు, దురాచారాలు, మూఢవిశ్వాశాలపై తదితర మనోభావాలే “మధుర భావాలు”.

- ‘కళారత్న’ పొట్టూరి హరికృష్ణ

Preview download free pdf of this Telugu book is available at Madhura Bhavalu