• Rangalankarana - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • రంగాలంకరణ (free)

    Rangalankarana - free

    Publisher: Natali Prachuranalu

    Pages: 21
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రంగాలంకరణ సృజనాత్మకమైన కళ !

రంగస్థలము మీద ఆకృతులను ఏర్పాటు చేసి, నాటక గమనానికి ఉపయోగ పడుతుంది. రంగాలంకరణ నాటక కళకు సంబంధించినదై నాటకప్రదర్శనకు సేవచేస్తుంది. రంగాలంకరణ నాటకానికి దృశ్యపరంగా సహకరిస్తూ, ఆధునిక నాటకరంగంలో ఒక భాగం అయ్యింది. నేటి రంగాలంకరణ, నాటక రచన, నాటకప్రదర్శనలో కలిసిపోయి, ఒకే అంశముగా మారిపోయింది. నాటక రచయిత ప్రకారము దృశ్యమానము చేయవలసిన దృక్పధాన్ని రంగశిల్పి ప్రయోగంలోకి తీసుకొస్తాడు. దృశ్యపరికల్పన మూలాంశాలతో దృశ్య ప్రభావాన్ని హృదయానికి హత్తుకొనేట్లు నాటకప్రదర్శన చేస్తుంది. నాటకరంగ పరికల్పనల్లో సాధారణ విభాగాల్లో దృశ్యపరికల్పనని ప్రధమంగా చెప్పుకో వచ్చును.

- కొత్తపల్లి బంగార రాజు