• Payanapu Darullo
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పయనపు దారుల్లో

    Payanapu Darullo

    Pages: 95
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పయనపు దారుల్లో పుస్తకం ఒక చిన్న కావ్యం లాంటిది. దీనినిండా కవిత్వమే ఉంది. అనుభవించటమే మనవంతు. ఈమెకి గమ్యం, గమనం రెండూ ముఖ్యమైన అంశాలే. రాయటంలో నిజాయితీ, నిబద్దతలు ఉన్నాయి. బిడ్డలకి గోరుముద్దలు తినిపిస్తున్న తల్లి మాదిరిగా ‘ఆస్వాదించండి' అంటూ మనకి అందిస్తుంది. తాను కన్నార్పకుండా చూసిన ప్రతి విషయాన్ని, మనకళ్ళముందు అక్షరాల్లో అమర్చింది. తన హృదయపు నదీతీరాల్లోని, పరిమళభరితమైన పూలతోటల్ని అన్వేషించగా దొరికిన చారెడుపూలతోనే అందమైన మాలను అల్లి, యాత్రా సాహితీ సరస్వతికి స్వయంగా సమర్పించుకొన్న పూదోట శారీలుగారిని మనసారా అభినందిస్తున్నాను.

- ప్రొ. యం.ఆదినారాయణ

Preview download free pdf of this Telugu book is available at Payanapu Darullo