• Imam Saheb Kathalu Revised
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇమాం సాహెబ్ కథలు - రివైజ్డ్

    Imam Saheb Kathalu Revised

    Author:

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేను కథలు ఎలా వ్రాశాను అంటే… నేను ముందు ఆలోచించి కథలో ఏం నీతి ఉంది, ఏ సమస్య ఉంది, తగిన పరిష్కారం ఉందా లేదా...!? అని మరొక సారి చూసుకుంటాను. నాకు నచ్చితే ఉంచుకుంటాను. ఏదైనా కథ సరైన విధంగా రాకుంటే చింపేసి మళ్ళి ప్రయత్నం చేస్తాను. అంతే తప్ప నాకు రావడం లేదు అని వదలిపెట్టను. నా దృష్టిలో కథ వ్రాయడం అంటే పెన్ను నుండి పుట్టుకొచ్చేది కాదు. మనసు నుండి పుట్టుకొచ్చేదే కథ.

- యస్. ఇమాం సాహెబ్

Preview download free pdf of this Telugu book is available at Imam Saheb Kathalu Revised