• Potana Bhagavata Vaibhavam
  • Ebook Hide Help
    ₹ 180 for 30 days
    ₹ 899
    999
    10.01% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పోతన భాగవత వైభవం

    Potana Bhagavata Vaibhavam

    Author:

    Pages: 260
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'పోతన భాగవత వైభవం' మహాగ్రంథములో బమ్మెఱ పోతన దివ్యచరిత్ర మీద జరిగిన పరిశోధనలో వాస్తవాలను బహూకరించటమైనది...

మహా కవీ, భాగవతోత్తముడూ, నిరాడంబరుడూ అయిన పోతన నేటి వరంగల్లు సమీపములోని బమ్మెరలో జన్మించి, రాచకొండలో అమాత్యుడుగా సుఖజీవితం గడపీ, ఎవరివద్ద నుండి దానాలు స్వీకరించకుండా, నిజాయితీగా ఒంటిమిట్ట ‘బమ్మెఱ గడ్డ’ గ్రామ చెరువు క్రింద 'పోతన మడి' లో వ్యవసాయము చేస్తూ జీవించి శ్రీరాముని ఆజ్ఞచేత భాగవతమును తెనిగించి, రాజులకు అంకితమివ్వకుండా, శ్రీ కోదండరామస్వామి విగ్రహ పాదాల చెంత ఆంధ్ర మహాభాగవత లిఖిత తాళపత్ర మహాగ్రంథాన్ని అంకితమిచ్చి, రామునికి తాంబూలం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి, ఏకాంత సేవ జరిపారు. జీవించి ఉన్నంతకాలం శ్రీరామనవమి బ్రహ్మూత్సవాలు వైభవంగా జరిపించి పరవసించేవారు. ‘శ్రీ రామ జయ రామ జయ జయ రామ' తారక మంత్రాన్ని జపిస్తూ పోతన మొక్షం పొందింది ఇక్కడే! ఈ ఆలయములో పోతన విగ్రహ రూపుడై కొలువుదీరి పూజలందుకుంటున్నాడు! ఒంటిమిట్ట ఆలయములో నేటికీ "భాగవత తాంబూలము" అనే ఆచారము కొనసాగుతున్నది.

- శివకిషెన్ జీ

గమనిక: " పోతన భాగవత వైభవం " ఈబుక్ సైజు 11mb
Preview download free pdf of this Telugu book is available at Potana Bhagavata Vaibhavam