• Naalo Nenu Shaili Publications Revised
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 67.50
    75
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాలో... నేను - శైలి పబ్లికేషన్స్ (రివైజ్డ్)

    Naalo Nenu Shaili Publications Revised

    Publisher: Shaili Publications

    Pages: 81
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శీర్షిక – రక్షరేకు


జీవిత గమనంలో - ఎన్నో అనుభవాలు.....
తీరని కోరికలు, మారని వేదికలు... తికమకలు, మకతికలు....
కోపాలు, తాపాలు... చేసుకున్న పాపాలు, వెంటాడే శాపాలు...
సమస్యలు, సందేహాలు... మానాలు, అవమానాలు....
దేహం ఉన్నంతవరకు... సందేహంబీ
తాపం ఉన్నంతవరకు... పరితాపం... తప్పవు.
పాపాలూ, శాపాలూ కనిపించే వస్తువులు కావు...
కాని, కోపాలూ, తాపాలూ తెలిసేవి, తెలుసుకోగలిగేవి..
అవసరాన్నిబట్టి అదుపులో ఉంచుకోగలిగేవి..
కోరికలు తీరాలంటే... కావాలి క్రమశిక్షణ
కాంక్షలపై ఆంక్షలే... మనిషికి రక్షణ
ప్రతి మనిషికీ... ఇదే రక్షరేకు.

Preview download free pdf of this Telugu book is available at Naalo Nenu Shaili Publications Revised