• Tadeka
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తదేక

    Tadeka

    Publisher: Prajna Prachuranalu

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తిలక్ తెలుగు కవిత్వ ప్రపంచానికి తనకి తెలియకుండానే విక్టోరియన్ కవిత్వం ఆధునిక కవిత్వం మధ్యకాలంలో మొదలై కొద్దికాలమే సాగినా తనదయిన ముద్ర వేసుకున్న Imagist poetry అందించాడని అనిపిస్తుంది. స్వేచ్ఛాపదాలు అలా అలవోకగా అల్లుకుంటూ వెళుతూనే ఒక ఉదయపు అలకల వెచ్చదనం ఏదో అందిస్తాడు. మొత్తం కవిత్వంలో అర్థం కాని సంక్లిష్టతలు, గొప్ప మేధస్సు లాంటివి ఏమీ కనిపించవు కాని అదే సమయంలో కాలం పరిమితులకి లొంగని స్వేచ్ఛాక్షరాలేవో ఒక అద్భుతమయిన చిత్రాన్ని మనోఫలకంలో కొత్త రూపంలో ఆవిష్కరిస్తాయి. ‘అక్కడెవరు లేరని తెలిసినా నీలో నువ్వే ఎందుకో తచ్చాడుతూ వుంటావు ఖాళీ గోడల్ని పట్టుకొని’, ‘ఒక శ్వాసలోనికి మరో శ్వాస బయటకు అల్లుకుంటున్న వృద్ద యంత్రానివి నువ్విప్పుడు’, ‘వుత్పన్న చతురాష్ట వైతరణిలో తలెత్తుకు నిలబడాలి. మాంసపుముద్దలో నుండి కళ్లకి రెప్పలేసుకోవాలి జగత్పీడనంలో బ్రతుకీడ్చడానికి' అనే ఫిలాసఫికల్ ఇమాజినరీ ఒక్క తిలక్ కవిత్వం మాత్రమే అందించగలదు సత్యంగా ఈ కాలానికి.

- నిశీధి

Preview download free pdf of this Telugu book is available at Tadeka