• Maya Dweepam
 • Ebook Hide Help
  ₹ 60
  60
  0% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • మాయాద్వీపం

  Maya Dweepam

  Author:

  Pages: 92
  Language: Telugu
  Rating
  2.19 Star Rating: Recommended
  2.19 Star Rating: Recommended
  2.19 Star Rating: Recommended
  2.19 Star Rating: Recommended
  2.19 Star Rating: Recommended
  '2.19/5' From 104 votes.
  2.14 Star Rating: Recommended
  2.14 Star Rating: Recommended
  2.14 Star Rating: Recommended
  2.14 Star Rating: Recommended
  2.14 Star Rating: Recommended
  '2.14/5' From 102 premium votes.
Description


"మాయాక్షా అక్కడే ఆగిపో. నీ మంత్రశక్తి కానీ ఎలాంటి మాయలు కానీ ఆ కమండలాన్ని దక్కించుకోలేవు. ఎలాంటి దుష్ట శక్తులు కూడా మణికందరుడి మహిమాన్వితమైన శక్తులను తాకలేవు." హెచ్చరించింది అసురవాణి
*ఆ మాటలు విన్న మాయాక్షుడు అక్కడే ఆగిపోయి ఏదో మంత్రించి తన వామహస్తాన్ని ముందుకు సాచాడు. వామహస్తం నుండి ప్రత్యక్షమైన ఒక పక్షి కందకం మీదుగా ఎగిరింది. తిరుగుతున్న చక్రాలు ఆ పక్షిని ఆనవాలు లేకుండా ఖండించి వేసాయి.
కమండలం పడిన ప్రదేశం ఒక కందకంలా మారిపోయి ఆ కందకంలో కమండలం ఉండిపోయింది.
మాయక్షుడు ఉగ్రరూపంతో పాతాళభుతాన్ని పిలిచాడు.
*ఆకాశం అంత ఎత్తులో మర్రివూడల్లాంటి జడపాయాలు, కొన్ని యోజనాల దూరంగా సాగిన చేతులు అగ్నిగోళాల్లాంటి కళ్ళు. చూడగానే భీతిని గొలిపే రూపంతో భయానకంగా ఉన్నది.
*కందకంలో ప్రవహించే సముద్రం అష్టశక్తులతో దిగ్బందనంగా మారిన మాయాద్వీపంలోకి ప్రవేశించే సాహసి ఎవరు?
చిత్రవిచిత్ర మంత్రతంత్రాలతో సాగే
శ్రీసుధామయి
ఆరవ జానపద నవల
మాయాద్వీపం
మేన్ రోబో పబ్లికేషన్స్ సగర్వ సమర్పణ

Preview download free pdf of this Telugu book is available at Maya Dweepam
Comment(s) ...

The best folklore novel. hatsoff to sreesudhamayi gaaru.📖👌👌

Manchi janapada navala. chadavagane appude aipoinda anipinchhndi. srisudhamai garu miru ilanti navalalu marinni rayalani korukuntu .
mi abhimani i.kumari

Very intresting novel. Now onwards i'll read only FOLKLORE novels.
Thankyou srisudhamai. u r giving us a good novel.
also thanks to man robo publications

శ్రీసుధామయి జానపద నవలలు ప్రత్యేకంగా ఉంటాయి.మాయాక్షా అన్న పేరు మాంత్రికుడి వర్ణన గమ్మత్తయిన సంఘటనలు చిన్ననాటి రోజుల్లోకి తీసుకువెళ్లాయి.జ్వాలాముఖి మంత్రాలదీవి ఇప్పటికీ నా పేవరెట్ నవల.ఈ నవల ఆంధ్రభూమిలో చదివాను.

Awesome book. its very intresting novel.
hi srisudhamai

మాయాద్వీపం నవల నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. హరివిల్లు తివాచి గురించి చదువుతుంటే నేనే ఇంద్రధనుస్సు మీద నడుస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది. శ్రీసుదమయి గారు మీరు రాసే నవలల్లో ఇలాంటి మంచి మంచి టాపిక్స్ రాయడం మర్చిపోకండి. ముందు ముందు మీరు రాసే నవలల్లో ఎవరూ ఊహించలేని టాపిక్స్ ఉంటాయని కోరుకుంటున్నాను

మాయాద్వీపం చదువుతుంటే చిన్నపుడు చదివిన చందమామలోని జానపదనవలలు గుర్తుకొచ్చాయి!!
చానారోజుల తర్వాత ఆసక్తిగా చదివాను. సుధమయిగారు మీరు ఇలాంటి మంచి నవలలెన్నో రాయాలి!

మీ నవలలు చాలా బావుంటాయి .ముఖ్యంగా జానపద నవలల్లో మీ స్టైల్ ప్రత్యేకం .ఊహాలోకంలో విహరింపజేసిస్తాయి కంగ్రాట్స్ .జానపద నవలలను మళ్ళీ పాఠకుల ముందుకు తీసుకువస్తున్న కినిగెకు అభినందనలు డిటెక్టివ్ సిద్దార్థ లాంటి నవల మళ్ళీ రాయండి.

Very interesting 4m starting 2 ending.
such a good novel.

జానపదనవలలు మళ్లీ చదువుతున్నందుకు సంతోషంగా ఉంది. మాయాద్వీపం మొదటినుండి చివరివరకు ఏం జరుగుతుందా అనే ఉత్కంట తోనే చదివాను. ఇలాంటి జానపదనవలలు మరెన్నో రాయాలని శ్రీసుధామయి గారిని కోరుతున్నాను.

Kadha bagundhi. Kaani characters gurinchi explain cheyyatam kuda undi untay bagundedhi. May be nenu Madhu Babu gari fan ni aayana janapadam chadhivina tharvatha migilinavi ila anipisthayemo