• The Judgement Room
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ది జడ్జిమెంట్ రూమ్

    The Judgement Room

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘’ది జడ్జిమెంట్ రూమ్’’ అనే నా ఈ రచనలో అనేక పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలన్నీ ఎవరిని ఉద్దేశ్యించి వ్రాసినవి కావు. అవి కేవలం కల్పితం మాత్రమే. ఇందులోని సన్నివేశాలు కూడా కల్పితమే. ఇందులో ఏ మతాన్ని, ఏ కులాన్ని దూషించు విధముగా వ్రాయబడలేదు. నేటి మన సమాజంలో అన్నీ కుల, మతాల వారు కలిసి ఎటువంటి బేధాలు లేకుండా జీవించడం చూడగలము. ఆ వైఖరిని ఈ కథలో గమనించవచ్చును. ఇందులోని సంభాషణలు ఏ వర్గం వారిని ఉద్దేశ్యించి వ్రాసినవి కావు. అవి కేవలం కల్పితం మాత్రమే.

ఈ కథలోని పాత్రల ద్వారా ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలను వెలికితీయడమైనది. ఈ ప్రపంచంలో చెడును ఎదిరించి పోరాడడానికి ఏదో ఒక సమయంలో మంచి అనేది పుడుతుంది. ఈ కథలో ఒక ఊరిలో జరుగుతున్న చెడును ఎదిరించి పోరాడడానికి ఒక వ్యక్తి ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నాడో, ఆ వ్యక్తి మరణించాక కూడా తన కోరికలను, బాధ్యతలను, కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాడో తెలియచేయడమే ఇందలి కథాంశం. మరణించిన వ్యక్తి మరలా జన్మిస్తాడనేది మన అందరి నమ్మకం. కానీ మరణించిన పిదప మనిషి ఈ లోకంలో జీవించగలడు అని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.

- బండారు జగదీష్

Preview download free pdf of this Telugu book is available at The Judgement Room