• Pranaya Manjeera - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ప్రణయ మంజీర (free)

    Pranaya Manjeera - free

    Author:

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవి మస్తిష్కంలో పుట్టిన ఆలోచన మనస్సు బాధాగ్నిలోంచి భావాగ్నిగా పరిణతిచెంది, హృదయ అగ్ని పర్వతపుటంచుల నుంచి ఎగబడి విరజిమ్మే లావా రూపమై, వేదననే ప్రేవులను మెలిపెడుతూ, కవి కొసవేళ్ళ నుండి పాళీలోకి ప్రవహించి కాగితంపై మౌనంగా నిలిచే సజీవ చిత్రరూపమే ‘కవిత’ అని నేనెపుడో రాసుకున్నాను. ఇందులో చాలా భావాలు అలా వేదన పెట్టినవే. కానీ వేదనలోనే ఏదో ఆనందం ఉంటుంది.

ఈ సంకలనంలోనే అక్షరాలన్ని 1996-2006 మధ్యకాలంలో రాసినవి. ఆ కాలపు నా ఏకాంతానికి, మౌనానికి, అన్వేషణకి ఈ సంకలనం కొంత సమాధానమిస్తుంది.

నా ఈ భావాలు అజ్ఞాతంగా ఉండిపోకూడదని మిత్రుల ప్రోద్భలం కొంత, నా బాధని, ఆనందాన్ని ప్రపంచానికి అంకితం చేయాలన్న చిన్నఆశ ఈ పుస్తకం అచ్చు రూపంలోకి రావడానికి కారణాలు.

ప్రస్తుతం నా కలం నిశ్శబ్ద అక్షర కౌగిలిలో ఉంది. మళ్ళీ నా కలం ఊహాల గగనంలో స్వేచ్ఛా విహంగం అయినపుడు మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాను.

- తంగెళ్ళపల్లి ప్రశాంత్