• Paris Commune
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పారిస్ కమ్యూన్

    Paris Commune

    Author:

    Pages: 150
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మన చేతుల్లో వున్న ఈ పుస్తకంలో, ఫ్రాన్సు దేశంలో, 1871 మార్చి 18 నించీ, మే 28 వరకూ, 72 రోజులు మాత్రమే సాగిన కార్మిక ఉద్యమానికి సంబంధించిన సమాచారం ఉంటుంది.

ఈ సమాచారానికి ప్రధానమైన ఆధారం, "పారిస్ కమ్యూన్ గురించి” అనే పేరుతో వున్న, రష్యా ప్రచురణ పుస్తకం.

ఈ ఆధార పుస్తకాన్ని, “సంకలనం” అనీ, లేదా “సంపుటి" అనీ, అంటున్నాము. ఆ ‘సంకలనం' లో వున్న సమాచారం అంతా, మార్కు - ఎంగెల్సులు రాసినదే.

ఆ సంకలనాన్ని, 1979లో, మాస్కోలో (రష్యాలో) “ప్రగతి ప్రచురణాలయం" ద్వారా ప్రచురించారు. మాస్కోలో ప్రచురించిన సంకలనానికి తెలుగు అనువాదకులు, నిడమర్తి ఉమారాజేశ్వర రావుగారు.

మన చేతుల్లో వున్న ఈ పుస్తకంలో, చాలా చోట్ల, “సంకలనం నించి” అనే మాటలు ఉంటాయి. “సంకలనం” అని వున్నప్పుడల్లా, “పారిస్ కమ్యూన్ గురించి" పుస్తకమే - అని మరిచిపోకూడదు.

“పారిస్ కమ్యూన్" గురించి మార్కు, ఆ రోజుల్లోనే, “ఫ్రాన్సులో అంతర్యుద్ధం" అనే పేరుతో ఒక పుస్తకం రాశాడు. అదే గాక, మార్కు - ఎంగెల్సులు తర్వాత రాసిన ఇతర వ్యాసాలూ, ఉత్తరాలూ, ప్రకటనలూ కూడా “సంకలనంలో వున్నాయి.

- రంగనాయకమ్మ

గమనిక: " పారిస్ కమ్యూన్ " ఈబుక్ సైజు 5.3mb

Preview download free pdf of this Telugu book is available at Paris Commune