• Alochanalo Ame
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆలోచనలో... ఆమె

    Alochanalo Ame

    Pages: 181
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శాంతిప్రబోధ కథలలో మధ్యతరగతి స్త్రీల సమస్యలు ప్రధానంగా బైట సమాజంలో స్త్రీల హక్కులకు, లైంగిక వివక్షకు, వేధింపులకు, అత్యాచారాలకు సంబంధించినవి. అయితే అవి సమస్యలను చిలవలు పలవలుగా వర్ణించటానికి పరిమితమైన “అయ్యో... అయ్యయ్యో' కథలు మాత్రం కావు. మార్పు కోసం ఎవరి పరిధుల్లో వాళ్లు పని చేయగల సంసిద్ధతను అభివృద్ధి చేసుకోవాలని చెప్పే కథలు. బాధిత స్త్రీలలో రావలసిన చైతన్యం గురించి చెప్పటం ఒక పార్వం అయితే, వాళ్ల కోణం నుండి సమస్యను అర్థం చేసుకొని, వాళ్ల కోసం ఆలోచించగల, పని చేయగల దిశగా పురుషులు ఆత్మవిమర్శతో, కొత్త చైతన్యాన్ని అభివృద్ధి చేసుకొనవలసిన అవసరాన్ని గుర్తుచేయటం మరొక పార్శ్వం.

- కాత్యాయనీ విద్మహే

కథలన్నీ చదివాక రచయిత ఏ యవనిక ముందు నిలబడ్డారని ప్రశ్న వేసుకుంటే శాంతి కోసం విప్లవం వద్ద మోహరించిన ప్రబోధం కనపడుతుంది. ముగింపులన్నీ చైతన్యాన్ని, ప్రశ్నలను, పోరాటాలను నమ్ముకుని చేసినవే. తను నమ్మిన విలువలు సమాజంలో ఏర్పడటం కోసం, దానికి అనుగుణంగా సాహిత్యాన్ని ఆయుధంగా మలుచుకుని రాసిన కథలివి.

- కె.ఎన్.మల్లీశ్వరి

Preview download free pdf of this Telugu book is available at Alochanalo Ame