• Amba Paluku
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అంబపలుకు

    Amba Paluku

    Pages: 105
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ కవితా సంకలనానికి ఈ పేరు ఎందుకు పెట్టానా అనే అనుమానం మీకు కలుగవచ్చు. ఇందుకు ప్రేరణ బుడబుక్కల వారే. వారేగా "అంబ పలుకు.. జగదంబ పలుకు అంటుండే వారు. ఇక కవితంటారా? జియోగ్రఫికల్‌గా ఆంధ్రుడనైనప్పటికి , బాషా రీత్యా తమిళుడనైన నేను తమిళంలో కవిత వ్రాస్తే అందులో ఒక లాజిక్ ఉండేది. కాని నేను చిత్తూరు జిల్లా వాసిని కాబట్టి మరీ బాష రీత్యా “కలగూర గంప” అనిపించుకునే చిత్తూరు పట్టణ వాసిని కాబట్టి/ఎన్.టి.ఆర్ అభిమానిని కాబట్టి తెలుగు కాస్త అబ్బిందనుకొండి.

సాటి తెలుగు వారు తమిళాన్ని తెలుగులా – సాటి తమిళులు తెలుగును తమిళంలా పలుకుతుంటారు. ఎన్.టి.ఆర్ పుణ్యమా అంటూ నా తెలుగు తెలుగులాగే ఉంటుంది. నేటి ఇంగిలీష్ మీడియం యువత తెలుగు కన్నా నా తెలుగు మెరుగ్గానే ఉంటుంది.

బాష ఓకే. మరీ అందుకని కవితలా...? అంటే నెను చేతులెత్తెయ్యాల్సిందే. ఎందుకంటే నా జీవిత కాలంలో చదివిన కవితలు రెండే. ఒకటి శ్రీ శ్రీ గారి “కొంత మంది కుర్రవాళ్ళు” మరొకటి “జైలు నుండి ప్రేమ లేఖ” సంపుటిలోని “ఎందుకు వ్రాస్తార్రా కవిత్వం?”

- చిత్తూరు మురుగేశన్

Preview download free pdf of this Telugu book is available at Amba Paluku