• Telangana Padalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలంగాణ పదాలు

    Telangana Padalu

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రముఖ కవి సబ్బని లక్ష్మీనారాయణ కలము నుండి వెలువడిన పుస్తకం "తెలంగాణ పదాలు". గతంలో సబ్బని లక్ష్మీనారాయణ "బతుకు పదాలు" రాశాడు. అవి, ఇవి కూడా కూనలమ్మ పదాల చందములో ఉన్న చిరు కవితలు.
"బతుకు బంగరు తల్లి
వీరుల గన్న తల్లి
ఆదరించే తల్లి
నా తెలంగాణ"
అంటూ మొదలైన ఈ పుస్తకములో తెలంగాణ చరిత్ర, భాష, సంస్కృతి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలగు అంశాలపై 240 తెలంగాణ ఇతివృత్తంగా చిరు కవితలు ఉన్నాయి. తెలంగాణ గురించి తెలుసుకొనడానికి ఉపయుక్తమైన చిరు పుస్తకం ఇది.

Preview download free pdf of this Telugu book is available at Telangana Padalu