• Onava Cartoonlu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 104
    116
    10.34% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఓనావ కార్టూన్లు

    Onava Cartoonlu

    Pages: 179
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ కార్టూన్ సంకలనంలో ఓనావ, మూడక్షరాల కార్టూనిస్టు కాదు మూడువేల అక్షరాల బరువైన స్కెచ్ పెన్ను. నిన్ను, నన్నూ, మిన్నూ, గన్నూ అన్నిటిని మించిన తన వాడి ఐన కలంతో, అంతకు మించి తన పదునైన బుర్రతో, ఓవర్ యాక్టింగ్ చేయకుండా, తన పరిధిలో తానుంటూ, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలతో ముందుకు సాగిపోతున్న ఓనావని అభినందిస్తూ, ఓహ్... నావగా తెలుగు పాఠకుల మనస్సును ఎల్లవేళలా రంజింప చేస్తూ, తన వృత్తినీ, ప్రవృత్తినీ ఆనందదాయకం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, అతడికి నా ఆశీస్సులందిస్తున్నాను.

ఈ సంకలనంలోని కార్టూన్లు, ఎంత వెరైటీగా ఉన్నాయో, ఎంత భావగర్భితంగా ఉన్నాయో, ఎంత సింపుల్‌గా ఉన్నాయో మీరు చదివి ఎంతగా మెచ్చుకుంటారో, నేనూహించుకోగలను.

- జయదేవ్

గమనిక: " ఓనావ కార్టూన్లు " ఈబుక్ సైజు 9.7mb
Preview download free pdf of this Telugu book is available at Onava Cartoonlu