• Chaitanya Kavitalu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చైతన్య కవితలు

    Chaitanya Kavitalu

    Publisher: Shaili Publications

    Pages: 48
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

అమ్మకు...


ఎన్నెన్నో అందాలున్న
ఈ లోకంలోన
నిన్నే చూస్తూ చూస్తూ
నన్నే నేను మరచినా!


కన్నులు తెరిచే ఉన్న
కలలో జారుకు పోనా
తియ్యని కవితలు రాస్తూ
ఏలనో కలవరపడినా!


నీ... మాటలన్నీ...
మారిపోయె...
చెవికి చేరె...
వేటూరి పాటలాయె!


ఆ... రెండు కనులే...
వెన్నెలాయె...
వెలుగు పంచె...
ఓ సిరి వెన్నెలాయె!


నా... కలలు అన్నీ...
రగిలి పోయె...
కరిగి పోయె...
ఆత్రేయ కవితలాయె!


ఆ... కవితలన్నీ...
ఒదిగిపోయె...
ఎదిగిపోయె...
శ్రీశ్రీ సంపదాయె!

Preview download free pdf of this Telugu book is available at Chaitanya Kavitalu